TG-TET 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల!
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్
- టీజీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల
- జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టీజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్. టీచర్ ఉద్యోగాలకు కీలకమైన టీజీ టెట్ 2026 నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య తేదీలను ప్రకటిస్తూ అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. టీజీ టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమై 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టీజీ టెట్ 2026 పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉదయం (9-11.30), మధ్యాహ్నం (2-4.30) రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 9వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుని, గడువు తేదీల్లోపు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈసారి టెట్ కోసం భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!