Site icon NTV Telugu

TG EDCET: తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల..

Edcet

Edcet

ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. తాజాగా.. తెలంగాణ ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న పరీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం వచ్చే నెల (మార్చి) 10న నోటిఫికేషన్ ఇవ్వనుంది. మార్చి 12 నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా.. జూన్ 1న ఎగ్జామ్ ఉండనుంది. బీఈడీ (B.Ed) కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగనుంది. మొదటి సెషన్: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, రెండవ సెషన్: మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:00 వరకు జరుగనుంది.

Read Also: Yellamma : నితిన్ ‘ఎల్లమ్మ’ పూజా కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్

షెడ్యూల్ వివరాలు:
మార్చి 10న నోటిఫికేషన్.
మార్చి 12 నుండి దరఖాస్తుల స్వీకరణ.
జూన్ 1న ఎగ్జామ్.

Exit mobile version