Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Tenali Double Horse Recognized As One Of Indias Fastest Growing Brands At Asian Business And Social Forum 2024 25

Tenali Double Horse: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా తెనాలి డబుల్ హార్స్

Published Date :April 17, 2025 , 2:03 pm
By Kothuru Ram Kumar
Tenali Double Horse: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా తెనాలి డబుల్ హార్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tenali Double Horse: తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌కు మరో గౌరవం దక్కింది. యుఆర్ఎస్ మీడియా, ఆసియావన్ మ్యాగజైన్ సమర్పణలో జరిగిన ఆసియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం 25వ ఎడిషన్‌లో 2024–25 సంవత్సరానికి గానూ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌లలో ఒకటిగా తెనాలి డబుల్ హార్స్‌ను గుర్తించారు. ఈ అవార్డును పొందామని తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సంతోషంగా వెల్లడించింది. ఈ అవార్డు సంస్థకు తన కస్టమర్ల, భాగస్వాముల, బృంద సభ్యుల నమ్మకం, విశ్వాసం, మద్దతుకు ప్రతిబింబంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ అవార్డు ఆసియా, అమెరికా, ఆఫ్రికా అంతటా.. ఆవిష్కరణ, ప్రభావం, వృద్ధిపరంగా మార్గదర్శకమైన అత్యుత్తమ బ్రాండ్‌లు, దార్శనిక నాయకులను గుర్తించి గౌరవిస్తోంది.

.

2005లో ఆంధ్రప్రదేశ్‌ లోని తెనాలిలో ప్రారంభమైన తెనాలి డబుల్ హార్స్ సంస్థ ఒకే ఉత్పత్తి మినపప్పు (ఉరద్ గోట) విభాగంలో మార్కెట్లోకి ప్రవేశించింది. నేడు ఈ కంపనీ ఫార్చ్యూన్ 500 కంపెనీగా ఎదిగి, మినపప్పు (ఉరద్ గోట) విభాగంలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా మారింది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ బ్రాండ్ తమ జాబితాను విస్తరించుకుంది. వీటిలో పప్పు దినుసులు అండ్ పప్పులు, తినడానికి సిద్ధంగా ఉన్న (రెడీ టు ఈట్), వండడానికి సిద్ధంగా ఉన్న (రెడీ టు కుక్), స్వీట్స్ (ఉరద్ లడ్డు, మిల్లెట్ లడ్డు), డ్రై ఫ్రూట్స్, ప్రీమియం చాక్లెట్లు, చిరు ధాన్యాలు (మిల్లెట్లు) ఉన్నాయి.

Untitled 1 Copy

ప్రస్తుతం ఈ సంస్థ ఉత్పత్తులు ప్రస్తుతం భారతదేశంలోని 15 రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి. అంతేగాక 12 దేశాల్లో కూడా తన కార్యకలాపాలను విస్తరించింది. యుఎస్ఏ, కెనడా, గల్ఫ్ దేశాలు వంటి అంతర్జాతీయ మార్కెట్ పరిధిని పెంచుకుంటుంది. అంతేకాదు, ఈ సంస్థకు 2,200కిపైగా పంపిణీదారులు, 2.5 లక్షల రిటైల్ దుకాణాల నెట్‌వర్క్ ఉండడం వల్ల లక్షలాది మంది వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉంది.

ఇక మరోవైపు సమాజానికి కృతజ్ఞతగా.. ఈ సంస్థ ఆరోగ్యం, విద్య, గ్రామీణ సాధికారతపై దృష్టి సారిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో CSR కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సందర్భంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ ప్రసాద్ మునగల మాట్లాడుతూ.. ఈ గుర్తింపు కేవలం సంఖ్యల గురించి కాదు. ఇది తెనాలిలోని ఒక చిన్న పట్టణం నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ సంస్థగా మేము ఎదిగిన మా ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ అవార్డును మా బృందానికి, రైతులకు, భాగస్వాములకు, కస్టమర్లకు అంకితం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎప్పటిలాగే “తెనాలిలో తయారు చేయబడింది, ప్రపంచం కోసం తయారు చేయబడింది” అనే నినాదంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెనాలి డబుల్ హార్స్ తాజా ఆవిష్కరణ “మిల్లెట్ మార్వెల్స్” కోసం www.tdhmillets.com వెబ్‌సైట్‌ను సందర్శించండి. ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ఉచిత హోమ్ డెలివరీను కూడా అందిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Asian Business Social Forum
  • AsiaOne Magazine
  • CSR Initiatives
  • Fastest Growing Brand

తాజావార్తలు

  • MS Dhoni: ఐపీఎల్‌కు ముందు ధోనీకి బిగ్ రిలీఫ్.. “ఒప్పందాల” ఆరోపణలపై బీసీసీఐ సంచలన తీర్పు..

  • Farooq Abdullah: మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు..

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

  • Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

  • Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions