Priya Vadllamani: హుషారు సినిమా గుర్తుందా.. అందులో నచించిన అచ్చ తెలుగందం ప్రియా వడ్డమాని. ముంబై హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో అందాలు చూపిస్తూ కుర్రకారుకు కనువిందు చేసింది. కానీ చిన్న సినిమాగా వచ్చిన హుషారులో తన లవర్ కు హ్యాండ్ ఇచ్చే అమ్మాయి పాత్రలో భలేగా నటించింది ఈ ముద్దుగుమ్మ. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తన పాత్రకు మాత్రం మంచి పేరు వచ్చింది. 2018లో ప్రేమకు రైన్ చెక్ అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. కెరీర్లో చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చలేపుతోంది.
Read Also:Nizamabad: నిజామాబాద్ లో విషాదం.. నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి
ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. గ్లామర్ పరంగా ఎంత చూపించినా అమ్మడుకు అవకాశాలు ఎందుకో రావడం లేదు. దర్శకనిర్మాతల చూపు ఈ ముద్దుగుమ్మ మీద పడట్లేదు. బహుశా తాను నటించిన గత సినిమాలు హిట్ కొట్టకపోవడం ఓ కారణం అయ్యిండొచ్చు. ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉంటుంది.. హాట్ హాట్ ఫొటోస్ చేస్తూ హడావుడి చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఓ గ్లామరస్ ఫోటో షూట్ చేసి అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. జీన్స్ ప్యాంట్ ఫుల్ టాప్ లేకుండా ఓన్లీ బ్రా టైపు లాంటి టాప్ వేసి పలు రకాల స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన కుర్రకారు వెర్రెక్కిపోతున్నారు. ముఖ్యంగా అందరి చూపు తన నడుం మీదే.
Read Also:Andrea : ఆ సినిమాలో బట్టల్లేకుండా నటించాను.. సంచలన విషయం చెప్పిన ఆండ్రియా
తన నడుము నాభి అందాలను హైలెట్ చేసేలా ఫోటో షూట్ చేసింది ముద్దుగుమ్మ. మత్తెక్కించే చూపులతో బ్యాక్ అందాలతో పిచ్చి ఎక్కిం చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మచ్చతో మత్తులోకి దింపుతున్నావు పాప అనుకుంటున్నారు. టాప్ లేకుండా షాక్ ఇచ్చావంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కెరీర్ విషయానికి వస్తే తన మొదటి సినిమా తర్వాత శరత్ నర్వాడే దర్శకత్వంలో శుభలేఖలు చేసింది. అది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత హుషారు సినిమాతో ఫర్వాలేదు అనిపించుకుంది.
