Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Telegram Given New Updates For Trheir User

Telegram: వారి కోసం మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తెచ్చిన టెలిగ్రామ్‌..!

Published Date :March 17, 2024 , 8:54 pm
By Kothuru Ram Kumar
Telegram: వారి కోసం మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తెచ్చిన  టెలిగ్రామ్‌..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా.. ప్రతి ఒక్క విషయానికి సంబంధించి కొత్త ఆప్షన్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం. ఇందులో సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ చూస్తే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం అద్భుతమైన ఫీచర్లను ముందుకు తీసుకొస్తూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ టెలిగ్రామ్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్సప్ కు పోటీగా రోజురోజుకీ తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోంది. టెలిగ్రామ్ యూజర్స్ కోసం సరికొత్త సేవలను పరిచయం చేస్తూ వారిని ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఇక ఆ ఫీచర్ విషయానికి వస్తే..

Also Read: Viral Video: ఈగకు ట్రైనింగ్ ఇచ్చిన ఘనుడు.. వీడుడెవడో రాజమోళిని మించేసాడుగా..!

కాస్త వాట్సప్ బిజినెస్ అకౌంటు లాగే.. తాజాగా టెలిగ్రామ్ కూడా కంపెనీలు వారి కస్టమర్ల మధ్య కమ్యూనికేషన్ ను మెరుగుపరిచే ఉద్దేశంతో సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. కస్టమర్స్ కు సమాధానాలు ఇవ్వడానికి క్విక్ రిప్లై, గ్రీటింగ్ మెసేజ్ లు, ఇలాంటి కొన్ని ఆప్షన్లను తాజాగా టెలిగ్రామ్ విడుదల చేసింది.

Also Read: Jadeja – Ashwin: ఆ విషయంలో అశ్విన్‌ పై ఫన్నీ కామెంట్స్ చేసిన జడేజా..!

కాకపోతే ఈ కొత్త ఫీచర్ లో మాత్రం కేవలం ప్రీమియం యూజర్స్ కు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రీమియం యూజర్లు ఈ ఫీచర్లను ఉచితంగానే వాడుకోవచ్చు. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా కంపెనీలో తమ ఛానల్ కు కస్టమర్ మొదటిసారిగా కనెక్ట్ అయిన సమయంలో వారికి శుభాకాంక్షలు, ఆటో రిప్లై మెసేజ్లను పంపించవచ్చు. దానికి అనుగుణంగా ఆటోమేటిక్ గా మెసేజ్ ను చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వీటితోపాటు క్విక్ రిప్లైస్ ఫీచర్ ప్రీసెట్ రిప్లై చాట్‌ను అందిస్తుంది. అలాగే యూజర్లు తమ వ్యక్తిగత ఖాతాలను బిజినెస్ ఖాతాలా బదిలీ చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయం సంబంధించి తాజాగా టెలిగ్రామ్ సీఈవో ప్రకటనలను విడుదల చేశారు. ముందుముందు సరికొత్త ఫీచర్లను తీసుకురాబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • new updates
  • social media
  • Technology
  • telegram

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions