Site icon NTV Telugu

SSC Exam Schedule: తెలంగాణ టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. పరీక్షలు ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే..?

తెలంగాణలోని 10వ తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ ఈరోజు రిలీజైంది. మార్చి 21 నుంచి ఏప్రిల్4 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షల నిర్వహణ జరగనుంది.

మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్
22న సెకండ్ లాంగ్వేజ్
24న ఇంగ్లీష్
26న మ్యాథ్స్
28న ఫిజిక్స్
29న బయోలజీ
ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్

Exit mobile version