TG Municipal Elections Live Updates: తెలంగాణలో పురపోరు తుది ఘట్టానికి చేరుకుంది. నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ షురూ అయ్యింది. 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తుది ఫలితాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీవీలో పురపాలిక ఎన్నికల ఫలితాల లైవ్ అప్డెట్స్ మీకోసం..
జోగులాంబ గద్వాల్ జిల్లా :
ఐజ మున్సిపాలిటీ ఎన్నికల్లో BRS విజయం సాధించింది...
మొత్తం 20 వార్డులలో 14 వార్డులు BRS కైవసం చేసుకుంది.
6 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
ఐజ మున్సిపాలిటీ పిఠాన్ని కైవసం చేసుకున్న BRS పార్టీ...
నారాయణపేట జిల్లా: నారాయణపేట మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు లో 8 వార్డులకు గాను 5 వార్డులలో బీజేపీ విజయం, ఒకటి కాంగ్రెస్, ఒకటి బిఆర్ఎస్,ఒకటి స్వతంత్ర అభ్యర్థి విజయం
నల్గొండ: నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
నల్గొండ: చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
నల్గొండ: హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
నల్గొండ: చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
10 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్
సంగారెడ్డి: గడ్డపోతారం మున్సిపాలిటీ BRS గెలుపు BRS 14, కాంగ్రెస్ 3, స్వతంత్రులు : విజయం
మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపాలిటీ BRS కైవసం
సంగారెడ్డి: కోహిర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
ఖమ్మం: ఇల్లందు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హహ
నల్గొండ: నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
నల్గొండ: చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
నల్గొండ: హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
నల్గొండ: చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.
10 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్
ఖమ్మం జిల్లా: మధిర మున్సిపాలిటీలో హస్త హవా.. ఇప్పటి వరకు ప్రకటించిన అన్ని వార్డుల ఫలితాలు
🔹 1వ వార్డు: దోర్నాల శిరీష – భారీ మెజార్టీతో విజయం
🔹 2వ వార్డు: రమణ నాయక్ – గెలుపు
🔹 3వ వార్డు: రాజు – 70 ఓట్ల మెజార్టీతో విజయం
🔹 4వ వార్డు: సామినేని సుజాత – 400 ఓట్ల మెజార్టీతో గెలుపు
🔹 5వ వార్డు: పిల్లి సునీత – ఘనవిజయం
🔹 6వ వార్డు: వేమిరెడ్డి లక్ష్మీ తులసి – 499 ఓట్ల భారీ మెజార్టీతో విజయం
🔹 7వ వార్డు: నర్సిరెడ్డి – గెలుపు
🔹 8వ వార్డు: యన్నం కోటేశ్వరరావు – విజయం
🔹 9వ వార్డు: చారులత – 172 ఓట్ల మెజార్టీతో గెలుపు
🔹 10వ వార్డు: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన టిడిపి అభ్యర్థి బోడపూడి రేవతి – ఘనవిజయం
🔹 11వ వార్డు: మాధురి – 450 ఓట్ల భారీ మెజార్టీతో విజయం
హబూబాబాద్ జిల్లా: మరిపెడ మున్సిపాలిటీ – కాంగ్రెస్ కైవసం
1వ వార్డు – కాంగ్రెస్ – ఇస్లావత్ తిరుపతి
2వ వార్డు – BRS – బానోత్ భద్రమ్మ
3వ వార్డు – BRS – బానోత్ కిషన్
4వ వార్డు – కాంగ్రెస్ – మెరుగు రాము
5వ వార్డు – BRS – బోడ భాస్కర్
6వ వార్డు – కాంగ్రెస్ – కలం సునీత
7వ వార్డు – కాంగ్రెస్ – మండం కాంతమ్మ
8వ వార్డు – కాంగ్రెస్ – ప్రగతి విసారపు
9వ వార్డు – కాంగ్రెస్ – గుగులోత్ నీలా
10వ వార్డు – BRS – బేబీ శ్రీ
11వ వార్డు – BRS – లావుడియా సత్యవతి (యుగంధర్)
12వ వార్డు – ఇండిపెండెంట్ – గంట్ల గౌతమ్ రెడ్డి
13వ వార్డు – BRS – గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి
14వ వార్డు – కాంగ్రెస్ – జాటోత్ సురేష్
15వ వార్డు – కాంగ్రెస్ – లునావత్ రమేష్
పార్టీ వారీగా మొత్తం:
కాంగ్రెస్ – 8
BRS – 6
ఇండిపెండెంట్ – 1
మొత్తం వార్డులు – 15
కరీంనగర్: చొప్పదండి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్
మొత్తం వార్డులు 14
కాంగ్రెస్ 10
బీఆర్ఎస్ 01
బీజేపీ 03
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పోస్టల్ బ్యాలెట్స్ వివరాలు.. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ముందంజ..
మొత్తం పోలైన ఓట్లు: 1562....
కాంగ్రెస్...489
బీజేపీ...748
బీఆర్ ఎస్...65
ఎంఐఎం...85
మహబూబ్ నగర్ జిల్లా:
దేవరకద్ర మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్..
మున్సిపాలిటీ: దేవరకద్ర
మొత్తం వార్డులు: 12
కాంగ్రెస్: 07
BRS: 04
BJP: 01
ఇబ్రహీంపట్నం:
1వ వార్డు బీజేపీ అభ్యర్థి ముత్యాల శ్యామల విజయం..
2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నీళ్ల బాను బాబు..
3వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి మురళి కృష్ణ 86 ఓట్ల మెజారిటీ తో గెలుపు..
4 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు ప్రవీణ్ విజయం..
5వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి జెర్కొని మమత రాజు విజయం..
6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అమీనా బేగం విజయం..
7వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి విజయం..
8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వర్త్య రాందాస్ విజయం..
9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దారు రాఘవేందర్ రావు విజయం..
10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భార్గవి విజయం..
11వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత 283 ఓట్ల మెజారిటీ తో విజయం..
12వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కొండిగారి త్రిలోక్ కుమార్ 100 ఓట్ల మెజారిటీతో విజయం..
సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా
సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా
ఇప్పటి వరకు జరిగిన ఫలితాల్లో 7 వార్డుల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు
1 వ వార్డు చెన్నమనేని అనూష విద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు
2 వ వార్డులో బూరుగు లత కిస్టస్వామి కాంగ్రెస్ గెలుపు
3 వ వార్డులో కొండ రజిత సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ గెలుపు
4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం
5 వ వార్డులో బొలిశెట్టి రాజు కాంగ్రెస్ పార్టీ విజయం
6 వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ కాంగ్రెస్ పార్టీ విజయం
7 వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ కాంగ్రెస్ పార్టీ విజయం
ఖమ్మం జిల్లాలో గెలిచిన అభ్యర్థులు వీరే...
ఏదులాపురం మున్సిపాలిటీలో
1 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు
3 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు
4 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు
7 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు
8 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు
9 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు
20 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు
25 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు
29 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు
బీఆర్ఎస్ ఖాతాలో మరో మున్సిపాలిటీ.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం.. మొత్తం 22 వార్డుల్లో 14 బీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 2 బీజేపీ, ఇతరులు ఓ స్థానంలో గెలుపు.. ఇప్పటికే గడ్డపోతారం మున్సిపాలిటీ గెలుచుకున్న బీఆర్ఎస్
మహబూబ్ నగర్ జిల్లా:
దేవరకద్ర(10)
1 వ వార్డు బీఆర్ఎస్,
2 వార్డు కాంగ్రెస్,
4 వార్డు బీజేపీ అభ్యర్థులు గెలుపు..
జిల్లా పేరు : జగిత్యాల
మున్సిపాలిటీ పేరు :రాయికల్
వార్డు నెంబర్ :10
గెలిచిన పార్టీ :కాంగ్రెస్
అభ్యర్థి పేరు :మచ్చ గంగ లక్ష్మి
జిల్లా పేరు : జగిత్యాల
మున్సిపాలిటీ పేరు :రాయికల్
వార్డు నెంబర్ :01
గెలిచిన పార్టీ :బీజేపీ
అభ్యర్థి పేరు : తోపారపు ప్రశాంతి
జిల్లా పేరు : జగిత్యాల
మున్సిపాలిటీ పేరు :రాయికల్
వార్డు నెంబర్ :04
గెలిచిన పార్టీ :BRS
అభ్యర్థి పేరు :సౌజన్య
జిల్లా పేరు : జగిత్యాల
మున్సిపాలిటీ పేరు :రాయికల్
వార్డు నెంబర్ :07
గెలిచిన పార్టీ :BRS
అభ్యర్థి పేరు :లతిక
జిల్లా పేరు : జగిత్యాల
మున్సిపాలిటీ పేరు :జగిత్యాల
వార్డు నెంబర్ :43
గెలిచిన పార్టీ :కాంగ్రెస్
అభ్యర్థి పేరు :సమిండ్ల వాణి
జిల్లా పేరు : జగిత్యాల
మున్సిపాలిటీ పేరు :జగిత్యాల
వార్డు నెంబర్ :16
గెలిచిన పార్టీ :కాంగ్రెస్
అభ్యర్థి పేరు :రాజ్ కుమార్
జిల్లా పేరు : జగిత్యాల
మున్సిపాలిటీ పేరు :జగిత్యాల
వార్డు నెంబర్ : 46
గెలిచిన పార్టీ :స్వాతంత్ర అభ్యర్థి
అభ్యర్థి పేరు : అనీష్ కుతేజా
జిల్లా పేరు : జగిత్యాల
*మున్సిపాలిటీ పేరు :జగిత్యాల
వార్డు నెంబర్ : 07
గెలిచిన పార్టీ :BRS
అభ్యర్థి పేరు : కోరుకంటి రాము
మున్సిపాలిటీ పేరు :జగిత్యాల.
వార్డు నెంబర్ : 28
గెలిచిన పార్టీ : స్వతంత్ర అభ్యర్థి ( జీవన్ రెడ్డి వర్గం)
అభ్యర్థి పేరు : భైరనేని భాగ్య
వనపర్తి జిల్లా: ఆత్మకూర్ మున్సిపల్ ఎన్నికలక కీలక వార్డుల ఫలితాలు
1వ వార్డ్: కాంగ్రెస్ అభ్యర్థి తిరుపతయ్య విజయం
2వ వార్డ్: కాంగ్రెస్ అభ్యర్థి నల్లగొండ శ్రీనివాసులు గెలుపు
3వ వార్డ్: బీజేపీ అభ్యర్థి చెట్ల లలిత విజయం
7వ వార్డ్: కాంగ్రెస్ అభ్యర్థి నాగమణి గెలుపు
8వ వార్డ్: బీజేపీ అభ్యర్థి జిందే జ్యోతి శ్రీనివాసులు విజయం
మున్సిపల్ ఫలితాలను పర్యవేక్షిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం.. బీఆర్ఎస్ క్లియర్ మెజారిటీతో గెలిచిన మున్సిపాలిటీలను తెలుసుకుంటున్న పార్టీ నేతలు.. హంగు దిశగా వెళ్తున్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించిన బీఆర్ఎస్.. బీఆర్ఎస్ తరఫున గెలిచిన అభ్యర్థులను చేజారిపోకుండా ప్లాన్.. అవసరమైతే క్యాంపులకు తరలించాలని సూచన.. కౌంటింగ్ చివరి వరకు హాల్ నుంచి ఎవరు బయటకు రావద్దని ఆదేశాలు.. తమ నివాసాల దగ్గరనుంచి ఫలితాలపై నేతలతో మాట్లాడుతున్న కేటీఆర్ , హరీష్ రావులు
ఖమ్మం జిల్లా.. మధిర
1వ వార్డు కాంగ్రెస్
3వ వార్డు కాంగ్రెస్
4వ వార్డు కాంగ్రెస్
8వ వార్డు కాంగ్రెస్
10వ వార్డు కాంగ్రెస్ (టిడిపి)
11 వ వార్డు కాంగ్రెస్
విజయం సాధించాయి..
మేడ్చల్ జిల్లా లో BRS హవా.. మూడు మున్సిపాలిటీల్లో 13 స్థానాల్లో గెలిచిన BRS.. 6 స్థానాల్లో కాంగ్రెస్
ఎల్లంపేట మున్సిపాలిటి (మొత్తం 7 వార్డులు):
బీఆర్ఎస్ పార్టీ – 4
కాంగ్రెస్ పార్టీ – 3
అలియాబాద్ మున్సిపాలిటీ (మొత్తం 7 వార్డులు):
బీఆర్ఎస్ పార్టీ – 4
కాంగ్రెస్ పార్టీ – 1
బీజేపీ – 1
ఇండిపెండెంట్ – 1
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ (మొత్తం 7 వార్డులు):
బీఆర్ఎస్ పార్టీ – 5
కాంగ్రెస్ పార్టీ – 2
వర్ధన్నపేట (12)
1వ వార్డు పాపారావు కాంగ్రెస్ గెలుపు
4వ వార్డు కమిలి కాంగ్రెస్ గెలుపు
______
పరకాల (22)
1వ వార్డు వెంకటస్వామి బీఆర్ఎస్ గెలుపు
15వ వార్డు విజయ్ బీజేపీ గెలుపు
భూపాలపల్లి (30)
22వ వార్డులో రమాదేవి BRS గెలుపు
28వ వార్డులో నరేందర్ BRS విజయం
ములుగు (20)
1వ వార్డు ఆలోతు పద్మ కాంగ్రెస్ గెలువు
2వ వార్డు బీ ఆర్ ఎస్ కోకిల లక్ష్మీ గెలుపు
3వ వార్డు వసంత కాంగ్రెస్ గెలుపు
4వ వార్డు పావని నిరంజన్ కాంగ్రెస్ గెలుపు
5వ వార్డు దివ్య కాంగ్రెస్ గెలుపు
6వ వార్డు చంద్రకళ కాంగ్రెస్ గెలుపు
7వ వార్డు సునీత బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
తొర్రూరు (16)
1వ వార్డు జయమ్మ BRS గెలుపు
2వ వార్డు శ్రవణ్ కాంగ్రెస్ గెలుపు
3వ వార్డు రాంబాబు కాంగ్రెస్ గెలుపు
15వ వార్డు అలివేణి BRS గెలుపు
జగిత్యాల జిల్లా: ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ లీడ్.. మొత్తం 15 వార్డుల్లో 5 వార్డుల ఫలితాల ప్రకటన.. ఫలితాలు ప్రకటించిన 5 వార్డుల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం..
గెలిచిన అభ్యర్థులు:
1వ వార్డ్ – అయ్యోరి వేణుగోపాల్
4వ వార్డ్ – కొమురెల్లి పవన్
7వ వార్డ్ – వంకుదోత్ విజయ్ బాబు
10వ వార్డ్ – సంగి ఆనంద్
13వ వార్డ్ – కాశెట్టి రాజేష్
ఇబ్రహీంపట్నం..
మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటి..
చెరో 5 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్..
ఒకటి బీజేపీ దక్కించుకొగా.. కాంగ్రెస్ నుంచి రెబల్ గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానంలో విజయం..
కాంగ్రెస్ : 05 (2, 6, 8, 9, 10)
బీఆర్ఎస్ : (05) 4, 5, 7, 11, 12
బీజేపీ : (1) 1
ఇండిపెండెంట్ : (1) 3
1వ వార్డు బీజేపీ అభ్యర్థి ముత్యాల శ్యామల విజయం..
2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నీళ్ల బాను బాబు..
3వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి దాసరి మురళి కృష్ణ 86 ఓట్ల మెజారిటీ తో గెలుపు..
4 వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు ప్రవీణ్ విజయం..
5వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి జెర్కొని మమత రాజు విజయం..
6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అమీనా బేగం విజయం..
7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి విజయం..
8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వర్త్య రాందాస్ విజయం..
9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దారు రాఘవేందర్ రావు విజయం..
10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భార్గవి విజయం..
11వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత 283 ఓట్ల మెజారిటీ తో విజయం..
12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కొండిగారి త్రిలోక్ కుమార్ 100 ఓట్ల మెజారిటీతో విజయం..
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం..
మొత్తం 14 వార్డులలో బీఆర్ఎస్ ఘన విజయం..
మూడు స్థానాలలో కాంగ్రెస్ విజయం..
18వ వార్డులో మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి వెనుకంజ..
ముందంజలో ఇండిపెండెంట్ అభ్యర్థి..
1 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చెప్ఫాల రాజవ్వ
4 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ధర్మశెట్టి స్వరూప
7 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సంషిద్దిన్
10 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింతల లక్ష్మీ స్వరాగిణి
13 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చేదల సంధ్య రాణి
16 వార్డు లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆవారి రాజశేఖర్
19 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గంట సంపత్
22 వార్డులో బీఆర్ఎస్ మహమ్మద్ గౌస్ ఖురేషి
25 వార్డ్ లో బీఆర్ఎస్ సోహైల్
28 వార్డు లో బి జే పీ ఇప్ప అఖిల భారత్
31 వార్డులో కాంగ్రెస్ తొడ్పూనూరి శివరామకృష్ణ
ములుగు మున్సిపాలీటిలో కాంగ్రెస్ ముందంజ.. ఇప్పటివరకు 5 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు.. 2 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం..
1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పద్మ 278 ఓట్లతో గెలుపు
2వ వార్డు BRS అభ్యర్థి లక్ష్మీ 67 ఓట్లతో గెలుపు
3 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వసంత . 212 ఓట్లతో గెలుపు
4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పావని 21 ఓట్ల మెజారిటీ గెలుపు ( పావని కి వచ్చిన ఓట్లు 367 ఓట్లు
5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి 6 ఓట్లతో దివ్య గెలుపు
6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి 6 ఓట్లతో చంద్రకళ గెలుపు
7వ వార్డు BRS అభ్యర్థి సునీత గెలుపు
రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ.. 36 వార్డుల్లో కాంగ్రెస్ విజయం.. బీఆర్ఎస్ 17, బీజేపీ 9, ఇతరులు రెండుచోట్ల గెలుపు
హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 4, 5, 6, 7 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు.. 4 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం.. 5 వ వార్డులో బొలిశెట్టి రాజు విజయం.. 6 వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ విజయం.. 7 వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ విజయం..
మేడ్చల్ జిల్లా: మూడు చింతలపల్లిలో ఫలితాలు..
4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి జామ్ రవి విజయం
16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి శశిరేఖ విజయం
13వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి గెలుపు
7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ గెలుపు
1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పాపిరెడ్డి విజయకేతనం
10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గోవర్ధన్‌రెడ్డి విజయం
19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి గిరిపల్లి రమేష్ విజయ కేతనం..
ములుగులోని 1, 4, 6 వార్డుల్లో కాంగ్రెస్ విజయం.. జగిత్యాలలోని 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ కుమార్ గెలుపు
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో మరికొన్ని వార్డుల ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ విజయాలు:
10వ వార్డు – శ్రీలత రమేష్ విజయం
12వ వార్డు – కల్పన మాణిక్య రావు విజయం
16th వార్డు - సురేష్ రెడ్డి విజయం
కాంగ్రెస్ పార్టీ విజయాలు:
1వ వార్డు – మామిళ్ళ బాలమణి విజయం
15వ వార్డు – వేణు గౌడ్ విజయం
ఇతర వార్డుల ఫలితాలు వరుసగా వెలువడనున్నాయి.
నల్గొండ: నందికొండ మున్సిపాలిటీ 10 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వెనుశా విజయం.. హాలియా మున్సిపాలిటీ 5 వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి కరుణ సాగర్ విజయం.. కల్వకుర్తి మున్సిపాలిటీ 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పసుల లలిత 52 ఓట్ల మెజార్టీతో గెలుపు...
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద జర్నలిస్టుల ఆందోళన.. జర్నలిస్టులకు సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేసినందుకు నిరసన.. విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించిన జర్నలిస్టులు..
సంగారెడ్డి: ఇంద్రేశం మున్సిపాలిటీలో 15వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సరిత భుజంగ రెడ్డి గెలుపు..
కోమరంభీం జిల్లా కాగజ్‌నగర్ 21వార్డు దూసారి కృష్ణవేణి BJP విజయం..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ: 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొండిగారి త్రిలోక్ కుమార్ (మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కుమారుడు) 100 ఓట్ల మెజారిటీతో విజయం.. బీఆర్ఎస్ అభ్యర్థి కొండిగారి త్రిలోక్ కుమార్ 316 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్థి ఏర్పుల చంద్రయ్య 216 ఓట్లు
నారాయణపేట జిల్లా: మక్తల్ మున్సిపాలిటీలో తొలి రౌండులో 8 వార్డులకు గాను 1,2,3,5.7.8. 11.13 వార్డుల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి..
మక్తల్ మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్స్ లో బీజేపీ ముందంజ..
బీజేపీ...........09
కాంగ్రెస్.........05
టిఆర్ఎస్:.....05
ఇండిపెండెంట్.02
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలో బోణి కొట్టిన బీఆర్ఎస్.. 100 ఓట్ల మెజారిటీతో 12 వార్డులో బీఆర్ఎస్ గెలుపు.. 11 వ వార్డులోనూ బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత గెలుపు..
యాదాద్రి: యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం!
ఆదిలాబాద్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ.. సంగారెడ్డి పోస్టల్ బ్యాలెట్లో 10 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీఆర్ఎస్ ఆధిక్యం.. జగిత్యాల పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు
ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు.. పోలీసు, ప్రభుత్వ సిబ్బందిని దుర్భాషలాడినా.. దాడులకు దిగినా సహించం.. ప్రజాప్రతినిధులైనా, అభ్యర్థులైనా చట్టానికి అతీతులు కారని స్పష్టం.. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకుంటే చట్టం తన పని తాను చేసుకుంటుంది.. ఎన్నికల సిబ్బందిపై చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం లేదా పై అధికారులకు తెలియజేయాలి: డీజీపీ హెచ్చరిక
మృతి చెందిన మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట 10 వార్డ్ మున్సిపాలిటీ బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ..
మంచిర్యాల: లక్షెట్టిపేట 10వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి.. ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందిన బత్తిని ఎల్లమ్మ
నిజామాబాద్ : నిజామాబాద్ కార్పొరేషన్, 7 మున్సిపాలిటీల్లో పూర్తయిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు.. బ్యాలెట్ బాక్సులు తెరిచి బ్యాలెట్ ఓట్లను కట్టలు కడుతున్న సిబ్బంది.. 25 బ్యాలెట్స్ ఓట్ల ను ఒక్కో కట్టగా కడుతున్న సిబ్బంది.. మొదటి రౌండ్ లో 1000ఓట్ల లెక్కింపు..
ఆదిలాబాద్: పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందజ.
సంగారెడ్డి మున్సిపాలిటీ ఒకటో వార్డు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
BRS-07
BJP-02
CONG-0
సంగారెడ్డి మున్సిపాలిటీ రెండో వార్డు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
CONG-03
BRS-01
BJP-02
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ.. పూర్తయిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు.. బ్యాలెట్ బాక్సులు తెరిచి బ్యాలెట్ ఓట్లను కట్టలు కడుతున్న సిబ్బంది.. 25 బ్యాలెట్స్ ను ఒక్కో కట్టాలో చేర్చి కట్టలు కడుతున్న సిబ్బంది.. మొదటి రౌండ్ లో 480 కట్టలు లెక్కించనున్న అధికారులు..
భద్రాద్రిలో మొదటి ఫలితం అశ్వారావుపేట వచ్చేలా ప్లాన్.. ఇది అధికార కాంగ్రెస్‌కు సెంటిమెంట్.. అసెంబ్లీ ఎన్నికల్లో మొదట అశ్వరావుపేట కాంగ్రెస్‌కు విజయం.. ఈ సారి కూడా మొదటి ఫలితం వచ్చేలా అన్ని ఒకే రౌండ్లో ఫలితం వెల్లడి చేయనున్న అధికారులు..
నల్లగొండ జిల్లా: ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్.. స్ట్రాంగ్ రూమ్ ల నుండి కౌంటింగ్ హాల్లోకి చేరిన బ్యాలెట్ బాక్స్‌లు.. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి అయ్యాక.. ప్రారంభం కానున్న బ్యాలెట్ లెక్కింపు.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో అన్ని వార్డులకు ఏకకాలంలో జరగనున్న ఓట్ల లెక్కింపు.. యాదాద్రి జిల్లా మున్సిపాలిటీలలో వార్డులను 3 నుంచి 4 రౌండ్లుగా విభజించి లెక్కించనున్న ఓట్లు..