NTV Telugu Site icon

Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023 విజేతలు వీరే..

Telangana

Telangana

Telangana Election Results 2023: తెలంగాణలో కాంగ్రెస్ విజయభేరీ మోగించింది. తెలంగాణ (119) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ 64, బీఆర్ఎస్‌ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానాల్లో విజయం సాధించింది. ఆ గెలిచిన అభ్యర్థులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..