Inter Supplementary Results : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
By soma gopal
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ అయితే నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్ కమిషనర్ ఉమర్ జలీల్ విడుదల చేశారు. అయితే.. https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు ఉమర్ జలీల్ తెలిపారు. అంతేకాకుండా.. సాయంత్రం నుంచి https://tsbie.cgg.gov.in/ వెబ్సైట్లో మొదటి సంవత్సరం ఫలితాలు అందుబాటు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో రెగ్యులర్ సప్లిమెంటరీ కలిపి 80.80 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు.
Also Read
- Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
- కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
తాజావార్తలు
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!