NTV Telugu Site icon

TGPSC: తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల..

Group 1 Exams

Group 1 Exams

తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల అయ్యాయి. 8,180 పోస్టులకు 8,084 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. కాగా.. 8,180 పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2023 జూలై 1న గ్రూప్-4 నియామక పరీక్ష నిర్వహించారు. తాజాగా.. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తరవాత పోస్ట్‌లకి ఎంపికైన 8,084 అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.

 

Show comments