Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 11 గంటల వరకు పోలింగ్ శాతం 20.64!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polling Percentage in Telangana till 11AM: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనుంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనాలు పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతున్నారు. 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 20.64 పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 30.27 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా హైద్రాబాద్ నగరంలో 12.39 శాతం పోలయ్యాయి.
అదిలాబాద్ 30.6%
భద్రాద్రి 22.05%
హనుమకొండ 21.43%
హైద్రాబాద్ 12.39%
జగిత్యాల 22.5%
జనగాం 23.25%
భూపాలపల్లి 27.80%
గద్వాల్ 29.54%
కామరెడ్డి 24.70%
కరీంనగర్ 20.09%
ఖమ్మం 26.03%
ఆసిఫాబాద్ 23.68%
మహబూబాబాద్ 28.05%
మహబూబ్ నగర్ 23.10%
మంచిర్యాల 24.38%
మెదక్ 30.27%
మేడ్చల్ 14.74%
ములుగు 25.36%
నగర కర్నూల్ 22.19%
నల్గొండ 22.74%
నారాయణపేట 23.11%
నిర్మల్ 25.10%
నిజామాబాద్ 21.25%
పెద్దపల్లి 26.41%
సిరిసిల్ల 22.02%
రంగారెడ్డి 16.84%
సంగారెడ్డి 21.99
సిద్దిపేట 28.08%
సూర్యాపేట 22.58%
వికారాబాద్ 23.16%
వనపర్తి 24.10%
వరంగల్ 18.73%
యాదాద్రి 24.29%
Also Read
- Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
-
Indian Navy Recruitment 2026: భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీకి దరఖాస్తులు.. అర్హత, ఎంపిక వివరాలు ఇవే
-
Movie Update : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ… షూటింగ్ అప్డేట్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!