NTV Telugu Site icon

Telangana Election Results: అగ్ర నేతల ఓటమి.. బీజేపీ గెలిచిన అభ్యర్థులు వీరే!

Bjp

Bjp

BJP Winning candidates in Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. దాంతో హ్యాట్రిక్ కొడదామని ఆశించిన బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లు కూడా గెల్వలేకపోయింది. బీజేపీ అగ్ర నేతలు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులకు చుక్కెదురైంది. దాంతో తెలంగాణలో బీజేపీ హవా తగ్గిపోయిందనే చెప్పాలి. బీజేపీ 8 చోట్ల గెలిచింది. ఈ లిస్ట్ ఓసారి చూద్దాం.

1 నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి
2 ఆర్మూర్ – రాకేశ్ రెడ్డి
3 ముథోల్ – రామారావు పటేల్
4 నిజామాబాద్ అర్బన్ – ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
5 ఆదిలాబాద్ – పాయల్ శంకర్
6 గోషామహల్ – రాజా సింగ్
7 కామారెడ్డి – వెంకట్ రాము రెడ్డి
8 సిర్పూర్ – పాల్వాయి హరీష్ గారు

 

Show comments