Site icon NTV Telugu

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్‌ భేటీ నిర్ణయాలు.. పూర్తి వివరాలు..!

Telangana Cabinet

Telangana Cabinet

తెలంగాణ మంత్రిమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌ 1లో జరిగిన ఈ కేబినెట్‌ భేటీ దాదాపు గంటన్నరపాటు సాగింది. మంత్రివర్గంలో కీలక అంశాలపై తీవ్ర చర్చ జరిగింది. వయనాడ్‌ ఘటన, రేషన్‌ కార్డులు, క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు, ఇంటి స్థలం కేటాయింపు, గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకం, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ వంటి అంశాలపై చర్చ కొనసాగింది. రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రిమండలిలో కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేబినెట్‌ నిర్ణయాలు..

Exit mobile version