Telangana Bandh: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్.. విద్యా సంస్థలకు సెలవు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Bandh Today: నేడు తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించారు. రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో నేడు బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చారు. బీసీ సంఘాల జేఏసీ బంద్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉదయం 8 గంటలకు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. తెలంగాణ భవన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి బంద్ లో పాల్గోనున్నారు. మండల, జిల్లా స్థాయిలో బంద్ లో పాల్గొనాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు అధిష్టానం ఇప్పటికే పిలుపునిచ్చింది.
READ MORE: Kiran Abbavaram: ఎథిక్స్ లేవా.. జర్నలిస్ట్ ప్రశ్నకు కిరణ్ అపవరం సమాధానమిదే?
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
మరోవైపు.. ఈ రోజు ఉదయం రాజేంద్రనగర్ బస్ డిపో ముందు బీసీ నాయకులు బైటాయించారు. ఆర్టీసీ బస్సులను బయటకు రానివ్వకుండా బీసీ ఐక్య కులాల నాయకులు అడ్డుకున్నారు. బస్సు డిపో ముందు పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సులు బయటకు రానివ్వకుండా నాయకులు అడ్డుకున్నారు. ఇప్పటికే విద్యా సంస్థలకు మేనేజ్‌మెంట్‌లు సెలవులు ప్రకటించాయి.
READ MORE: Naga Chaitanya : 9వ క్లాస్ లోనే అమ్మాయికి ముద్దు ఇచ్చా.. నాగచైతన్య మామూలోడు కాదుగా..
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!