Tejaswi Madivada: బికినిలో యోగా చేసిన తేజు.. ఆ పోజుతో చెమటలు పట్టిస్తున్న బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ అమ్మడు చాలా వరకు సోషల్ మీడియాతోనే సాహవాసం చేస్తుంది.. గ్లామర్ డోస్ పెంచుతూ,బోల్డ్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు ఏ రేంజులో ఉంటాయో చెప్పనక్కర్లేదు.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.. తేజస్వి మదివాడ తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
తాజాగా బీచ్ వెకేషన్ కి వెళ్లిన తేజస్వి ఒక క్రేజీ ఫోటో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. బికీనీ ధరించిన ఆమె యోగా భంగిమలో పోజ్ ఇచ్చారు. తేజస్వి యోగ లుక్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ లైక్స్ షేర్స్ తో వైరల్ చేస్తున్నారు.. ఈ పోజులతో చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇకపోతే ఈ అమ్మడు కేరీర్ అంతగా ఆశాజనకంగా లేదని తెలుస్తుంది.. కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసి రాలేదు. కనీసం ఓటీటీలో అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు. అరుణ్ కుమార్ సిరీస్లో నటించగా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది..
Also Read
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక బిజీ అవుతుందని అందరు అనుకున్నారు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా బిజీ అయ్యింది.. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.. తేజస్వి మాదివాడ ఇటీవల బీబీ జోడీ షోలో సందడి చేశారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి ఈ డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు. అఖిల్ సార్థక్-తేజస్వి జంటగా తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు.. లేటెస్ట్ ఫోటోలు కుర్రాళ్లను హీటేస్తున్నాయి..
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!

