TDP Third List: టీడీపీ మూడో జాబితా.. 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP Third List: ఇప్పటికే రెండు జాబితాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు మూడో జాబితాను విడుదల చేసింది.. 13 మంది లోక్‌సభ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది టీడీపీ అధిష్టానం.. ఇప్పటి వరకు 128 మంది అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ.. ఈ రోజు మూడో జాబితాను రిలీజ్ చేశారు..
టీడీపీ ఎంపీ అభ్యర్థులు
1. శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు
2. విశాఖపట్నం – భరత్
3. అమలాపురం – గంటి హరీష్ మాధుర్
4. ఏలూరు – పుట్టా మహేష్ యాదవ్
5. విజయవాడ – కేశినేని చిన్ని
6. గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్
7. నర్సరావుపేట – లావు శ్రీకృష్ణదేవరాయలు
8. బాపట్ల – టి. కృష్ణప్రసాద్
9. నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
10. చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద్‌రావు
11. కర్నూలు – బస్తిపాటి నాగరాజు
12. నంద్యాల – బైరెడ్డి శబరి
13. హిందూపూర్-బీకే పార్థసారథి
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు.
1. పలాస-గౌతు శిరీష
2. పాతపట్నం-మామిడి గోవింద్‌రావు
3. శ్రీకాకుళం-గొండు శంకర్
4. శృంగవరపుకోట-కోళ్ల లలితా కుమారి
5. కాకినాడ సిటీ-వెంకటేశ్వరరావు
6. అమలాపురం-అయితాబత్తుల ఆనందరావు
7. పెనమలూరు-బోడె ప్రసాద్
8. మైలవరం-వసంత వెంకట కృష్ణప్రసాద్
9. నర్సరావుపేట – చదలవాడ అరవింద్ బాబు
10. చీరాల మాలకొండయ్య
11. సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి


తాజావార్తలు
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!