AP Speaker: స్పీకర్‌గా ఆ సీనియర్ ఎమ్మెల్యే పేరు ఖరారు.. జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి..!
- ఏపీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ని ఎంపిక చేసినట్టు సమాచారం
- డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు దక్కే అవకాశం
- డిప్యూటీ స్పీకర్ పదవి కోసం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పేరు పరిశీలన
- ప్రభుత్వ చీఫ్ విప్‌గా ధూళిపాళ్ల నరేంద్రను నియమించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Speaker: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. ఇప్పటికే సీఎం, మంత్రివర్గం ప్రమాణస్వీకారం.. మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కాగా.. ఇప్పుడు స్పీకర్ ఎన్నికపై కసరత్తు చేస్తోంది అధికార పక్షం.. ఏపీ స్పీకర్ పేరు ఎంపిక దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.. స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ని ఎంపిక చేసినట్టు సమాచారం.. ఇక, డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉంది.. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పేరును పరిశీలిస్తున్నారు.. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్‌గా ధూళిపాళ్ల నరేంద్రను నియమించే ఛాన్స్ ఉందంటున్నారు. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు..
Read Also: Rain Alert: మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
Also Read
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
అయితే, ఈ నెల 19వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.. ఆ రోజు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ను సభ్యులు ఎన్నుకోనున్నారు.. స్పీకర్‌గా బీసీ నేతను ఎంపిక చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధిష్టానం.. టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. స్పీకర్ రేసులో అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు పేర్లు వినిపించినా.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్… గత ఐదేళ్లుగా పార్టీ కోసం ఆయన చేసిన సేవలను గుర్తుంచుకొని అయ్యన్నపాత్రుడు వైపే మొగ్గుచూపినట్టుగా తెలుస్తోంది. అయితే, దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
-
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
-
Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
-
Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?