TCS ఉద్యుగులకు షాక్.. వారందరికీ అప్రైజల్స్ స్టాప్ అంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: ఐటీ రంగంలో చాలా కంపెనీలు ఇప్పటికీ ‘హైబ్రిడ్’ మోడల్‌ను అనుసరిస్తుంటే టీసీఎస్ (TCS) మాత్రం ఉద్యోగులందరూ వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలని కచ్చితమైన నిబంధన పెట్టింది. అంతేకాకుండా తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలోని కొన్ని త్రైమాసికాల్లో (జూలై-సెప్టెంబర్ 2025) అటెండెన్స్ నిబంధనలను పాటించని ఉద్యోగుల అప్రైజల్స్ నిలిచిపోయాయి. ఆపరేషనల్ లెవల్‌లో ప్రక్రియ పూర్తయినా.. కార్పొరేట్ విభాగం వీటికి క్లియరెన్స్ ఇవ్వలేదని సమాచారం.
Shubman Gill: వాళ్ల వల్లనే సెలక్ట్ కాలేదు: శుభ్‌మన్ గిల్
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఈ చర్యతో ప్రధానంగా కొత్తగా చేరిన వారిపై పడుతోంది. ఎందుకంటే 2022లోనే టీసీఎస్ లాటరల్ హైర్స్ (అనుభవం ఉన్న వారు) కోసం వార్షిక అప్రైజల్ విధానాన్ని రద్దు చేసింది. ఆ తర్వాతి త్రైమాసికాల్లో కూడా నిబంధనలు పాటించకపోతే, ఆ ఉద్యోగులను FY26 బ్యాండింగ్ సైకిల్ నుండి పూర్తిగా మినహాయిస్తామని కంపెనీ హెచ్చరించింది. అంటే ఆ ఏడాదికి వారికి ఎలాంటి పర్ఫార్మెన్స్ బ్యాండ్ కేటాయించబడదు. దీనితో అది వారి జీతాల పెంపుపై నేరుగా ప్రభావం చూపుతుంది.
Anil Ravipudi : ప్రకృతి వార్నింగ్’తో పుట్టిన హుక్ స్టెప్..అందుకే నా నిర్మాతలు ఎప్పుడూ హ్యాపీ!
ఆఫీసుకు రావడంపై ఉన్న నిబంధనలకు కొన్ని మినహాయింపులను కూడా టీసీఎస్ గతంలో ప్రకటించింది. త్రైమాసికానికి గరిష్టంగా 6 రోజుల వరకు మినహాయింపు పొందవచ్చు. కానీ మిగిలిపోయిన రోజులను తదుపరి త్రైమాసికానికి బదిలీ చేసుకోలేరు. ఆఫీసులో స్థలం లేకపోవడం వంటి సమస్యలు ఉంటే 30 ఎంట్రీల వరకు, నెట్‌వర్క్ సమస్యలు ఉంటే 5 ఎంట్రీల వరకు మినహాయింపు కోరవచ్చు. ఇంకా అటెండెన్స్ విషయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా బల్క్ అప్‌లోడ్స్ లేదా బ్యాకెండ్ అడ్జస్ట్‌మెంట్లను కంపెనీ పూర్తిగా నిలిపివేసింది.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!