TCS: ఆఫీసుకు రాకపోతే.. పర్మినెంట్ గా ఇంట్లోనే ఉండిపోవచ్చు.. టీసీఎస్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: భారతదేశపు అతిపెద్ద IT కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన సిబ్బందికి హెచ్చరికలను జారీ చేసింది. ఇప్పటివరకు వర్క్ ఫ్రం హోం చేసింది చాలు ఆఫీసుకు రావాలని కోరింది. దీనికి సంబంధించి కఠినమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆఫీస్ నుండి నెలలో కనీసం 12 రోజుల పనిని పూర్తి చేయని ఉద్యోగులకు కంపెనీ మెమోలు పంపడం ప్రారంభించింది. రోస్టర్‌ను పాటించకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మెమోల్లో ఉద్యోగులను హెచ్చరించారు. తక్షణమే అమలులోకి వచ్చేలా ఉద్యోగులంతా ఆఫీస్ లొకేషన్ నుండి పని చేయడానికి రిపోర్టింగ్ ప్రారంభించాలని మెమోలో పేర్కొంది.
Read Also:Tirumala Ghat Road Accidents: తిరుమల ఘాట్ రోడ్డులో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. భక్తుల్లో భయం
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
కరోనా కాలంలో కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి. కరోనా కేసులు తగ్గినప్పుడు కంపెనీలు తమ కార్యాలయాలను తిరిగి తెరిచాయి. అయితే చాలా మంది ఉద్యోగులు కార్యాలయాలకు రావడం లేదు. ఇంటి నుండి పని చేయడానికి బదులుగా. దీనిపై పలు కంపెనీల్లో యాజమాన్యం, ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. గత రెండేళ్లలో చాలా మంది కంపెనీలో చేరారని, ఫలితాలు బాగా రావాలంటే ఉద్యోగులు కంపెనీ పాలసీని అర్థం చేసుకోవాలన్నారు. అందుకే ఆఫీసుకు రావాలని సూచించారు. కంపెనీ భవిష్యత్ నిమిత్తం ఉద్యోగులు కొన్ని రోజులు ఆఫీసు నుండి పని చేయాలని కంపెనీ ఆశిస్తోంది. కాబట్టి ఉద్యోగులు నిబంధనలు పాటించేలా చూస్తోంది.
Read Also:Tirumala Ghat Road Accidents: తిరుమల ఘాట్ రోడ్డులో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. భక్తుల్లో భయం
మెడికల్ ఎమర్జెన్సీ మినహా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోట్ చేయబోమని టీసీఎస్ ఉద్యోగులకు తెలిపింది. TCS తన ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలిచిన మొదటి IT సేవల కంపెనీలలో ఒకటి. ఇప్పటి వరకు దీన్ని కచ్చితంగా అమలు చేస్తున్న ఏకైక సంస్థ కూడా ఇదే. రోస్టర్‌ను పాటించని ఉద్యోగుల జీతం లేదా సెలవులు మినహాయించబడతాయని కంపెనీ తెలిపింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!