Star Directors : బ్రేక్ తీసుకుంటోన్న స్టార్ డైరెక్టర్స్.. కారణాలు ఏంటో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మణిరత్నం థగ్ లైఫ్ ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని నెక్ట్స్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించారు. రెట్రో ఊహించని రిజల్ట్ తర్వాత నిర్మాతగా బిజీ అయ్యాడు కార్తీక్ సుబ్బరాజ్. కానీ లోకేశ్ కనగరాజ్ డిఫరెంట్ స్టెప్ తీసుకున్నాడు. కార్తీతో ఖైదీ2 పట్టాలెక్కించాల్సిన లోకీ.. హీరోగా మారి డీసీ అనే ఫిల్మ్ చేస్తున్నాడు. బన్నీతో ఫిల్మ్ ఎనౌన్స్ చేసినప్పటికీ ఈ ప్రాజెక్ట్ నెక్ట్స్ ఇయరే పట్టాలెక్కబోతుందని సమాచారం. ఇటు నిర్మాతగానూ లోకేశ్ బిజీ.
వీరితో పోలిస్తే శంకర్ పరిస్థితి భిన్నం. వరుస భారీ డిజాస్టర్స్.. నెక్ట్స్ ప్రాజెక్ట్ వేళ్పారికి హీరోలు దొరక్కుండా చేశాయి. దీంతో భారీగా బ్రేక్ వచ్చింది.. కాదు కాదు తీసుకోవాల్సి వచ్చింది. ఈ టైంలో ఓ ఇంట్రస్టింగ్ ఆఫర్ అతడి చేతికి వచ్చిందట. అయితే దర్శకుడిగా కాదు.. తనలోని యాక్టింగ్ స్కిల్ బయటపట్టే ఆపర్చునిటీ దక్కిందని తెలుస్తోంది. రోబోతో రజనీకాంత్‌ను డీల్ చేసిన శంకర్.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై తలైవర్‌తో ఢీకొనబోతున్నాడట. శిబి చక్రవర్తి దర్శకత్వంలో తలైవర్ 173 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో యాంటోగనిస్ట్ రోల్ శంకర్‌కి ఆఫర్ చేశాడట శిబి. ఆయన కూడా సానుకూలంగా ఉన్నాడని తెలుస్తోంది. దర్శకుడు కాకముందు యాక్టర్‌గా చిన్న చిన్న రోల్స్ చేశాడు శంకర్. ఒక వేళ శిబి స్క్రిప్ట్ ఫైనల్ అయితే శంకర్‌కి రోల్ దక్కుతుందట. అదే అశ్వత్ మారిముత్తు చేతికి ప్రాజెక్ట్ వెళితే వేరే కథ అవుతుంది. అప్పుడు నో ఛాన్స్. చూడాలి శంకర్ మళ్లీ మొహానికి మేకప్ వేసుకుంటాడో లేదో..?
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
తాజావార్తలు
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!