Talasani Srinivas Yadav : పొలిటికల్‌గా చూసుకోవాలి కానీ.. వ్యక్తిగతంగా వెళ్తున్నారు
- ఎవరు కంప్లైంట్ చేశారో తెలియదు
- అక్కడ పోలీసులు దాడులు చేశారు
- ఉండాల్సిన దాని కన్నా 4 బాటిల్ లు ఎక్కువగా ఉన్నాయి అని తెల్సింది
- దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు :తలసాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న రాజ్ పాకాల సొంత ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేసిన సందర్భం అని, 2, 3 రోజుల్లో ఒక రోజు వెజ్, మరో రోజు నాన్ వెజ్ లతో వంటలతో ప్రోగ్రాంలు చేస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎవరు కంప్లైంట్ చేశారో తెలియదని, అక్కడ పోలీసులు దాడులు చేశారన్నారు. ఉండాల్సిన దాని కన్నా 4 బాటిల్ లు ఎక్కువగా ఉన్నాయి అని తెల్సిందని, దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అక్కడ జన్వాడ ఫామ్ హౌస్ లో దొరికితే గచ్చిబౌలి ఇంటి దగ్గర ఎందుకు హంగామా చేస్తున్నారని, కేటీఆర్ బామ్మర్ది కాబట్టి ఇంత ఎక్కువ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దసరా దీపావళి పండుగ లకు దవాత్ లు చేసుకోవడం కామన్ అని, ప్రపంచం బద్దలు అయి పోయింది అనే విధంగా చేస్తున్నారన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒక్కరికి డ్రగ్స్ తీసుకున్నట్లు గా పాజిటివ్ వచ్చింది అని చూసానని, దానిని అందరికి అంట కడితే ఎలా.. అని ఆయన ప్రశ్నించారు. సెర్చ్ వారెంట్ లేకుండా బలవంతంగా ఇండ్ల మీదకు ఎందుకు పోతున్నారని, దీని వెనుక బలమైన కుట్రకోణం కనిపిస్తుందన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. పొలిటికల్ చూసుకోవాలి కాని.. వ్యక్తిగతంగా వెళ్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Samyuktha Menon: “బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్‌లో భాగమవుదాం”..హీరోయిన్ సంయుక్త పిలుపు
Also Read
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
తాజావార్తలు
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!