Jennifer Mistry Bansiwal: నిర్మాతపై టెలివిజన్ నటి లైంగిక వేధింపుల ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jennifer Mistry Bansiwal: టెలివిజన్ నటి జెన్నిఫర్ బన్సీవాల్ ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’ టీవీ షో నుంచి తప్పుకున్నారు. ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’ నిర్మాత అసిత్ మోడీపై నటి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమె అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. అసిత్పై ఆరోపణలు చేయడమే కాకుండా, షో ప్రాజెక్ట్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జతిన్ బజాజ్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని జెన్నిఫర్ ఆరోపించింది. వారు తప్పుగా ప్రవర్తించడం వల్లే షో నుంచి తప్పుకున్నానని ఆమె ఆరోపణలు చేశారు
ఇదిలా ఉండగా.. అసిత్ మోడీ తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఖండించారు. జెన్నిఫర్ బన్సీవాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్మాత నిర్ణయించుకున్నారు. జెన్నిఫర్ తనతో పాటు, తారక్ మెహతా కా ఊల్తా చష్మా షో పరువు తీసేందుకు ప్రయత్నిస్తోందని.. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు.నటి తనపై, షో మేకర్స్‌పై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేసిందని ఆయన అన్నారు. మరోవైపు, తారక్ మెహతా కా ఊల్తా చష్మా షో సెట్లో జెన్నిఫర్ అందరితో అనుచితంగా ప్రవర్తించేదని సోహైల్ రమణి, జతిన్ బజాజ్ పేర్కొన్నారు. సెట్లో ఆమె ప్రవర్తన చెడుగా ఉన్నందున వారు నటి ఒప్పందాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఫిర్యాదు నమోదు చేసినట్లు వీరిద్దరూ ధృవీకరించారు.
Also Read
- Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
- Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
- US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
Read Also: Adipurush: మరో కొత్త వివాదంలో ‘ఆదిపురుష్’! ఈ కర్ణుడి కష్టాలేంటో?
టెలివిజన్ నటి జెన్నిఫర్ బన్సీవాల్ ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’ షో నుంచి తప్పుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించారు. తన చివరి ఎపిసోడ్‌ని ఈ సంవత్సరం మార్చి 6న చిత్రీకరించామన్నారు. అయితే, మార్చి 7న షో సెట్స్‌లో రమణి, బజాజ్ ఇద్దరూ తనతో అనుచితంగా ప్రవర్తించారని బన్సీవాల్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!