తాప్సి పన్ను.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఝుమ్మంది నాదం సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది.ఈ సినిమా లో మంచు మనోజ్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారు..ఈ సినిమాతో మంచి విజయం అందుకున్న ఈ భామ పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.అయితే ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోవడం తో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమాల లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న తాప్సి కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను మెప్పించింది..
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టింది. అలాగే ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక మరింత బోల్డ్ గా మారింది..ఈ భామ పలు ఇంటర్వ్యూలలో బోల్డ్ గా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.తాప్సి ఇటీవల మియామి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ తన ఫ్రెండ్స్ తో అక్కడ బికినీ లో రచ్చ రచ్చ చేస్తూ షేర్ చేసిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎల్లో బికినిలో తన పరువాలు చూపిస్తూ తాప్సి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..ఇదిలా ఉంటే తాప్సి తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. తాప్సి అందాల హొయలు ఒలికిస్తూ అదిరిపోయే పోజులు ఇచ్చింది.బ్లాక్ టాప్ లో తాప్సి క్లోజప్ గా ఇచ్చిన ఫోజులు యువతకి నిద్ర లేకుండా చేస్తున్నాయి.. ఆమె ధరించిన టాప్ బ్రాని తలపించేలా ఉందంటూ నెటిజన్లు హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు