Taapsee : సెట్లో ప్యాడెడ్ బ్రా వేసుకోమనేవారు.. మరోసారి సౌత్ డైరెక్టర్ల పై మండిపడ్డ తాప్సీ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమై, ఇప్పుడు బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను. తాప్సీ ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడటానికి ఇష్టపడుతుంది. తాజాగా తన కొత్త సినిమా ‘అస్సీ’ (#ASSIMovie) ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల గ్లామర్ విషయంలో దర్శకులు చేసే కొన్ని డిమాండ్ల గురించి సంచలన విషయాలు బయటపెట్టింది.
Also Read : Priyanka Chopra : నన్ను ఇండస్ట్రీ నుంచి గెంటేశారు.. ప్రియాంక వైరల్ కామెంట్స్..!
Also Read
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
- TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ విషయంలో చాలా పట్టుబడతారని తాప్సీ చెప్పుకొచ్చింది. ‘సౌత్‌లో షూటింగ్ చేసేటప్పుడు చాలా సార్లు నన్ను ‘ప్యాడెడ్ బ్రా’ వేసుకోమని చెప్పేవారు. నిజానికి ఆ విషయాన్ని సెట్లో డైరెక్టర్ ఎవరితో చెప్పాలో తెలియక ఇబ్బంది పడేవారు. చివరకు ఆ విషయం నా వరకు వచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది.. ముఖ్యంగా పాటల షూటింగ్ జరుగుతున్నప్పుడు, అందరి ముందూ అలాంటి మార్పులు గురించి మాట్లాడటం, అందరూ మన వైపు చూడటం అనేది ఒక నటిగా చాలా అసౌకర్యంగా ఉంటుంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో కూడా తాప్సీ తెలుగు దర్శకులు హీరోయిన్ల బొడ్డుపై కొబ్బరికాయలు కొట్టడం లేదా పండ్లు వేయడం వంటి సీన్ల గురించి కామెంట్స్ చేసి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ గ్లామర్ ఇండస్ట్రీలోని ఇలాంటి అంతర్గత విషయాలను బయటపెట్టడంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
“In South, they often said to wear a padded bra, and the problem is who should the director tell on the set.
Imagine how embarrassing it would be when you’re shooting a song on set and everyone is looking at the difference.”
– #TaapseePannu | #ASSIMovie pic.twitter.com/HJp1TU36Ft
— Whynot Cinemas (@whynotcinemass_) February 21, 2026
తాజావార్తలు
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
-
Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!