NTV Telugu Site icon

Taapsee : ఘాటైనా అందాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..

Whatsapp Image 2023 08 03 At 5.31.50 Pm

Whatsapp Image 2023 08 03 At 5.31.50 Pm

తాప్సీ.. ఈ హాట్ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తరువాత కొంతకాలం తెలుగు లో వరుస గా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్ళింది.. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల లో ఎక్కువగా నటిస్తోంది.తాప్సి బాలీవుడ్ లో మరింత హాట్ గా మారింది.పలు ఇంటర్వ్యూల లో తాప్సి బోల్డ్ గా కామెంట్స్ కూడా చేసింది.. తాప్సి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూనే . తన గ్లామర్ తో కూడా అదరగొడుతోంది.తాప్సి చివరగా దోబారా మరియు శభాష్ మిథు వంటి చిత్రాల్లో నటించింది. తాప్సి టాలీవుడ్ లో కనిపించి చాలా కాలమే అవుతుంది.. టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నా కానీ ఈ భామ బాలీవుడ్ లో నే ఎక్కువగా రాణిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బాలీవుడ్ లో బాగా క్రేజ్ సంపాదించింది.

ఈ భామ సినిమాల తో బిజీ గా వున్నా కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.నిత్యం తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.తాప్సి తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాప్సి టెంప్టింగ్ ఫోజులు రెచ్చగొడుతున్నాయి.. బ్లాక్ లెదర్ టాప్ లో తాప్సి క్లోజప్ లో ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ల ను పిచ్చెక్కించేలా వున్నాయి..హాట్ క్లివేజ్ చూపిస్తూ తాప్సి హీటు పెంచేస్తోంది. ఈ హాట్ పిక్స్ చూసి నెటిజన్లు కూడా ఎంతో హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు. తాప్సి ఇటీవల మియామి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ తన ఫ్రెండ్స్ తో బికినీ లో రచ్చ చేసింది.ఎల్లో బికిని లో తన పరువాలు చూపిస్తూ రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి.

Show comments