Site icon NTV Telugu

Tripod: వీడియో షూటింగ్ కు బెస్ట్.. లైట్ వెయిట్ ట్రైపాడ్ పై 80 శాతం డిస్కౌంట్.. కేవలం రూ.799కే..

Tripod

Tripod

సోషల్ మీడియా యాప్స్ వచ్చాక కంటెంట్ క్రియేటర్స్ కు మంచి ప్లాట్ ఫాం దొరికినట్లైంది. క్రియేటివ్ కంటెంట్ తో వీడియోలు తీసి ఇన్ స్టా, యూట్యూబ్ వంటి వాటిల్లో పోస్ట్ చేసి లక్షల్లో వ్యూస్ పొందుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీలైన వారు కూడా ఉన్నారు. దీంతో చాలా మంది వీడియోలు, రీల్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీలో ఆసక్తి ఉన్నవారికి మంచి ట్రైపాడ్ చాలా ముఖ్యం. కెమెరా లేదా మొబైల్‌ను స్టెడీగా ఉంచి, షేక్ లేకుండా పర్ఫెక్ట్ షాట్స్ తీయడానికి ట్రైపాడ్ సహాయపడుతుంది.

Also Read:BJP: భారత వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి సంబంధాలు.. ఇవే ఆధారం అంటున్న బీజేపీ..

మరి మీరు కూడా కొత్త ట్రైపాడ్ కొనాలని చూస్తున్నారా? అయితే అమెజాన్ లో సైవో WT 3130 అల్యూమినియం ట్రైపాడ్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లతో వచ్చే యూనివర్సల్ లైట్‌వెయిట్ ట్రైపాడ్. అన్ని స్మార్ట్ ఫోన్లు, గోప్రో, కెమెరాల కోసం మొబైల్ ఫోన్ హోల్డర్ మౌంట్ & క్యారీ బ్యాగ్‌తో కూడిన యూనివర్సల్ లైట్ వెయిట్ ట్రైపాడ్ పై 80 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం రూ.799కే సొంతం చేసుకోవచ్చు.

గరిష్ట ఎత్తు 133 సెం.మీ. (సుమారు 50 ఇంచులు) పూర్తిగా ఎక్స్‌టెండ్ చేస్తే చాలా ఎత్తైన షాట్స్ తీయవచ్చు. కనిష్ట ఎత్తు సుమారు 41 సెం.మీ. లో యాంగిల్ షాట్స్‌కు ఉపయోగపడుతుంది. హై-క్వాలిటీ అల్యూమినియం అల్లాయ్, లైట్‌వెయిట్ (సుమారు 700 గ్రాములు మాత్రమే) కానీ బలమైనది. 5 కేజీల వరకు DSLR కెమెరాలు, మిర్రర్‌లెస్, స్మార్ట్‌ఫోన్స్, గోప్రో వంటివాటికి సులభంగా సపోర్ట్ చేస్తుంది. యూనివర్సల్ ఫోన్ మౌంట్ ఉంది.

Also Read:S Jaishankar: ‘‘చెడ్డ పొరుగువారు’’.. పాకిస్తాన్‌పై దాడి చేసే హక్కు భారత్‌కు ఉంది..

అన్ని స్మార్ట్‌ఫోన్స్‌కు ఫిట్ అవుతుంది, ప్యాడెడ్ గ్రిప్‌తో ఫోన్ సేఫ్టీగా ఉంటుంది. 360 డిగ్రీలు రొటేట్ చేయవచ్చు, పోర్ట్రెయిట్ లేదా ల్యాండ్‌స్కేప్ మోడ్‌లకు సులభం. బబుల్ లెవెల్ ఉండటంతో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సాధ్యం. 3 సెక్షన్ లెవర్-లాక్ లెగ్స్ – అసమాన ఉపరితలాలపై కూడా స్టెడీగా నిలుస్తుంది. కాంపాక్ట్‌గా ఫోల్డ్ అయి, జిప్పర్ బ్యాగ్‌లో సులభంగా క్యారీ చేయవచ్చు. ఈ ట్రైపాడ్ బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు అందరికీ అనుకూలం. మొబైల్ ఫోటోగ్రఫీ, యూట్యూబ్ వీడియోలు, ట్రావెల్ షూటింగ్, గ్రూప్ ఫోటోలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version