Safest SUVs: ADAS ఫీచర్‌తో సురక్షితమైన SUV కారులు ఇవే..
- భారత మార్కెట్లో చాలా SUV లు అందుబాటులో
- లుక్స్, స్టైల్ కాకుండా భద్రత పరంగా కూడా చాలా మంచి ఫీచర్లతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Safest SUVs: ప్రస్తుతం భారత మార్కెట్లో చాలా SUV లు అందుబాటులో ఉన్నాయి. ఇవి లుక్స్, స్టైల్ కాకుండా భద్రత పరంగా కూడా చాలా మంచి ఫీచర్లతో వస్తున్నాయి. ప్రజలు కొత్త కారును కొనుగోలు చేసే సమయంలో భద్రతా లక్షణాలను ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ADAS (ఆడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ తో వచ్చిన కొన్ని SUVs గురించి చూద్దాం.
MG ఆస్టర్:
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
MG ఆస్టర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన భారతదేశపు మొట్టమొదటి SUV. ఈ SUVలో లెవెల్ 2 ADAS ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి డ్రైవింగ్‌ను సురక్షితంగా, ప్రయాణం సులభంగా మార్చడానికి సహాయపడతాయి. MG ఆస్టర్‌లో I-SMART 2.0తో 80కి పైగా కనెక్ట్ చేయబడిన ఫీచర్లు ఉన్నాయి. ఈ SUV ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షలు.
హోండా ఎలివేట్:
హోండా ఎలివేట్ ఒక మిడ్-సైజ్ SUV. ఇందులో ADAS టెక్నాలజీ, హోండా సెన్సింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు టాప్ స్పెక్ ట్రిమ్‌లో అందుబాటులో ఉంటాయి. హోండా ఎలివేట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
హ్యుందాయ్ వెన్యూ:
హ్యుందాయ్ వెన్యూలో లెవెల్ 1 ADAS మాత్రమే అందించబడింది. ఇది స్మార్ట్ SUV. ఇది 20.32 సెం.మీ హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ ఇంకా అనేక కనెక్ట్ చేయబడిన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7 లక్షల 94 వేల నుండి ప్రారంభమవుతుంది.
కియా సెల్టోస్:
కియా సెల్టోస్ 10 లక్షల 89 వేల రూపాయల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంటుంది. ఈ కారులో లెవల్ 2 ADAS మద్దతు అందించబడింది. సెల్టోస్‌లో డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, 8 అంగుళాల స్మార్ట్ హెడ్-అప్ డిస్ప్లే వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read:Game Changer First Review: గేమ్ చేంజర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోండమ్మా!
హ్యుందాయ్ క్రెటా:
హ్యుందాయ్ క్రెటా, ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల 99 వేల నుండి ప్రారంభమవుతుంది. ఈ SUVలో 10.25″ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. క్రెటా హ్యుందాయ్ స్మార్ట్ సెన్స్ లెవెల్-2 ADASతో వస్తుంది. ఇది భద్రతను మరింత పెంచుతుంది. ఈ SUVsలో ADAS ఫీచర్లను ఉపయోగించడం వల్ల, కారును నడపడం మరింత సురక్షితంగా మారుతుంది. మీరు కూడా కొత్త SUV కొనుగోలు చేయాలనుకుంటే, ఈ కార్లు మీకు చాలా మంచి ఎంపికలు కావచ్చు.
తాజావార్తలు
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..