Manipur: మణిపూర్ సీఎం కాన్వాయ్‌పై మిలిటెంట్లు మెరుపుదాడి.. పలు రౌండ్ల కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur voilence: మణిపుర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ ముందస్తు భద్రతా కాన్వాయ్ పై ఇవాళ (సోమవారం) మెరుపు దాడి చేశారు. భద్రతా కాన్వాయ్ వాహనాలపై పలుమార్లు తుఫాకీతో కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో ఓ భద్రతా సిబ్బందికి బుల్లెట్ గాయాలు అయినట్లు పేర్కొన్నారు. సీఎం ముందస్తు కాన్వాయ్ సమస్యాత్మక ప్రాంతమైన జిరిబామ్ జిల్లాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కాంగ్పోక్పి జిల్లాలో జరిగినట్లు చెప్పుకొచ్చారు.
Read Also: AP Cabinet: ఏపీలో మంత్రివవర్గం పై చంద్రబాబు కసరత్తు.. పవన్ కళ్యాణ్ కి ఏ సీటు ఇవ్వబోతున్నారు..?
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
కాగా, జిరిబామ్ ప్రాంతంలో రెండు పోలీస్ ఔట్ పోస్టులు, ఒక ఫారెస్ట్ బీట్ అధికారి ఆఫీసుతో పాటు దాదాపు 70 ఇళ్లను గత శనివారం గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ (సోమవారం) ఢిల్లీ నుంచి ఇంఫాల్ కు బయలుదేరిన ముఖ్యమంత్రి బిరేన్ సింగ్, జిరిబామ్ ను సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రణాళిక రెడీ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిరిబామ్ కు బయలుదేరిన సీఎం బీరేన్ సింగ్ ముందస్తు కాన్వాయ్ పై ఈ దాడి జరిగింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!