Kanguva : సూర్య “కంగువ” రిలీజ్ డేట్ ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ మూవీ “కంగువ”..ఈ సినిమాను సిరుత్తై శివ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు..యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నాయి.ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని సూర్య సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో నటించారు.ఇప్పటికే ఈ చిత్రం నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమా పై ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తించాయి.అలాగే కంగువ స్పెషల్ గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది.
ఈ సినిమాలో సూర్య వారియర్‌గా నటిస్తున్నాడు. సూర్య వారియర్ లుక్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. బాబీ డియోల్ గ్లింప్సె కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఏకంగా 10 వేల మందితో భారీ యుద్ధానికి సంబంధించిన సీక్వెన్స్ తెరకెక్కించినట్టుగా సమాచారం.ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలువనుందని సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో కానీ నవంబర్ 1 న కానీ విడుదల చేయనున్నట్లు సమాచారం.దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాలి ..
Also Read
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- Tags
- Kanguva
- release date fix
- surya
తాజావార్తలు
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!