Retro : వర్సటైల్ యాక్టర్ సూర్య లేటెస్ట్ ‘రెట్రో’ రిలీజ్ డేట్ ఫిక్స్
- సూర్య లేటెస్ట్ ‘రెట్రో’ రిలీజ్ డేట్ ఫిక్స్
- అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్
- మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Retro : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. క్రిస్మస్ సందర్భంగా టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Read Also:PM Modi: చంద్రబాబు లక్ష్యాలకు అండగా ఉంటా
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ ల సినిమాకు ‘రెట్రో’ అనే టైటిల్ ఖరారు చేశారు. హీరోయిన్ పూజా హెగ్డేతో సూర్య మాట్లాడుతున్న సీన్‌తో టీజర్ ఓపెన్ అయింది. నీ ప్రేమ కోసం ఈ రౌడీయిజం వదిలేస్తున్నా, నాది స్వచ్ఛమైన ప్రేమ అని సూర్య చెప్పిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఓవైపు యాక్షన్.. మరోవైపు లవ్ స్టోరీతో టీజర్‌ను కట్ చేశారు. ఈ మూవీ సూర్యకు చాలా ముఖ్యం. ఎందుకంటే మూడేళ్లుగా కంగువ కోసం కష్టపడినా అందుకు తగ్గ ఫలితం రాలేదు. రెట్రోపై భారీ ఆశలు పెట్టుకున్నాడు సూర్య.
Read Also:Sreemukhi: రామలక్షణులపై వ్యాఖ్యలు.. క్షమించమని యాంకర్ శ్రీముఖి వేడుకోలు
‘రెట్రో’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ముందునుంచీ చెబుతూ వస్తోంది. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను మే 1న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ‘రెట్రో’ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక-సూర్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!