NTV Telugu Site icon

Supritha : బ్లాస్టింగ్ అందాలతో రెచ్చగొడుతున్న సుప్రిత..

Whatsapp Image 2023 09 05 At 4.03.28 Pm

Whatsapp Image 2023 09 05 At 4.03.28 Pm

సీనియర్ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేడు.. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి మంచి పేరు తెచ్చుకుంది. నిత్యం తన కూతురు సుప్రీత తో కలసి సురేఖ వాణి సోషల్ మీడియా లో తెగ సందడి చేస్తుంది.తల్లీ కూతుళ్లు ఇద్దరూ కూడా తమ డాన్స్ వీడియోల్ని అలాగే గ్లామరస్ ఫొటోస్ ని సోషల్ మీడియా లో తెగ షేర్ చేస్తూ ఉంటారు.కొన్ని సార్లు ఆ హాట్ ఫొటోస్ కి నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తూ వుంటారు..అలాగే హాట్ గా కామెంట్స్ కూడా పెడుతూ వుంటారు. ఒక్కోసారి మాత్రం సురేఖ వాణి, సుప్రీత ఆ కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ వుంటారు..అయితే ఇటీవల సుప్రీతా సోషల్ మీడియా లో ఓ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేయగా.. అందులో తాను లో దుస్తులు ధరించలేదని నెటిజన్స్ తెగ ట్రోల్ చేసారు.

ఇదిలా ఉంటే సురేఖ వాణి కుమార్తె సుప్రీతా సోషల్ మీడియా లో తన హాట్ ఫోజులతో టెంప్ట్ చేస్తుంది.తన హాట్ గ్లామర్ తో కుర్రాళ్ళని బాగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే సుప్రీతను ఇంస్టాగ్రామ్ దాదాపు 5 లక్షల మంది పైగా ఫాలో అవుతున్నారు.త్వరలోనే ఈ భామ 1 మిలియన్ ఫాలోవర్స్ ని చేరుకోబోతుంది.ట్రెండీ వేర్ ధరిస్తూ సుప్రీతా తన హాట్ గ్లామర్ తో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.తాజాగా సుప్రీతా లెహంగా లో మెరిసింది..ఉప్పొంగే తన ఎద అందాలతో కుర్రాళ్ళ ని కట్టి పడేసింది. కవ్వించే ఫోజుల తో యువత ని ఊరిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే సుప్రీత ప్రస్తుతం చిన్న చిన్న మ్యూజిక్ వీడియోలు చేస్తోంది. అయితే భవిష్యత్తు లో ఈ భామ సినిమాల లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.