Supreme court: చైల్డ్ పోర్నోగ్రఫీపై హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీం.. ఇదేం తీర్పు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైల్డ్ పోర్నోగ్రఫీపై హైకోర్టు ఇచ్చిన షాకింగ్ తీర్పుపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇదేం తీర్పు అంటూ సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో నేరం కింద పరిగణించలేమంటూ జనవరిలో హైకోర్టు ఇచ్చిన షాకింగ్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం అశ్చర్యం వ్యక్తం చేసింది.
పిల్లల అశ్లీల చిత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవడం నేరంగా పరిగణించరాదంటూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంను ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు… తమిళనాడు పోలీసులకు, నిందితుడికి చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేసుకోవడం నేరం కాదని.. వీడియోలను ప్రసారం చేయడం లేదా పంపిణీ చేస్తేనే నేరంగా పరిగణించాలని మద్రాసు హైకోర్టు పేర్కొంది. నిందితుడు మెటీరియల్‌ని సృష్టించి.. ప్రసారం చేస్తే నేరంగా పరిగణించాలని.. కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మాత్రం నేరంగా చూడలేమని కోర్టు పేర్కొంది. దీంతో 28 ఏళ్ల వ్యక్తిపై విచారణను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది.
ఇక నిందితుడు అశ్లీల వ్యసనంతో బాధపడుతున్నాడని.. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన భవిష్యత్ కోసం నిందితుడికి కౌన్సెలింగ్ ఇవ్వాలని కోర్టు సూచించింది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న అశ్లీలతపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అశ్లీల వీడియోలు తొలగించాలంటూ యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు ఇప్పటికే నోటీసులు పంపింది. పోర్నో వీడియోలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పిల్లల అశ్లీల కంటెంట్‌ను శాశ్వతంగా తొలగించాలని లేదా యాక్సెస్‌ని నిలిపివేయాలని సూచించింది.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!