Mrunal Thakur: స్టేజ్‌పై మృణాల్ ఠాకుర్‌కు సారీ చెప్పిన హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur: టాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీతా రామం’ విడుదలయ్యి ఇన్నేళ్లవుతున్నా, ఆ సినిమాకు సంబంధించిన విశేషాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా నిర్వహించిన డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమంత్.. మృణాల్ ఠాకుర్‌కు సారీ చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ హీరో ఆ హీరోయిన్‌కు ఎందుకు సారీ చెప్పాడో తెలుసా.. ‘సీతా రామం’ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకుర్ హీరోయిన్‌గా, సుమంత్, రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఒక సీన్ ఎడిటింగ్‌లో కట్ అవ్వడంపై తాజాగా ఆయన డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
READ ALSO: Telangana: తెలంగాణలో ‘నోటిఫైడ్ డిసీజ్’గా క్యాన్సర్.. ఇకపై ప్రతి కేసు నివేదించడం తప్పనిసరి.!
Also Read
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
ఈవెంట్ వేదికపై సుమంత్ మాట్లాడుతూ.. ‘క్షమించు మృణాల్ నీ రామ్‌ను నీ దగ్గరి నుంచి తీసుకెళ్లిపోయినందుకు. నిజానికి సీతా రామంలో ఒక సీన్ ఉంది, కానీ ఎడిటింగ్‌లో తప్పని సరిపరిస్థితుల్లో అది తీసేయాల్సి వచ్చింది. దానికి కాంపన్సేషన్‌గా నేను, మా సీస్టర్ నిర్మాతలుగా నీకు డెయికాట్ ఇచ్చాం. ఈ సినిమా కూడా నీకు ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలుస్తుంది’ అని అన్నారు. డెకాయిట్ సినిమా విషయానికి వస్తే ఇందులో అడవిశేష్ హీరోగా, మృణాల్ ఠాకుర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజం అనురాగ్ కశ్యప్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కుల్కర్ణి వంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ, ఆమె సోదరుడు సుమంత్ నిర్మించిన ఈ ‘పాన్ ఇండియా’ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
-
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!