Student S*uicide Case: విద్యార్థి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పలువురు అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Suicide Case: కృష్ణాజిల్లా పోరంకిలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనవరి 30న హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ ఉరివేసుకుని పవన్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2025 డిసెంబర్ నెలలో పవన్ కుమార్ తోటి విద్యార్థి హేమంత్ కి హాస్టల్లో చెలరేగిన వివాదంతో జనవరి 5న పవన్ ను హేమంత్ కొట్టాడు. కొట్టిన దృశ్యాలు ఇంస్టాగ్రామ్ లో హేమంత్ పోస్ట్ చేశాడు. జనవరి 30న మరోసారి పవన్ కుమార్ పై హేమంత్ దాడి చేశాడు.
UPI Payments: ఏడాదిలో రూ.230 లక్షల కోట్ల UPI ట్రాన్సాక్షన్స్.. రాజ్యసభకు తెలిపిన మంత్రి పంకజ్ చౌదరి
Also Read
దీంతో మనస్థాపానికి గురై హాస్టల్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని పవన్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారకులైన వారి పేర్లు తన చేతిపై పవన్ రాసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలను గోప్యంగా చైతన్య యాజమాన్యం ఉంచింది. ఈ విషయంలో సాక్షాలను శ్రీ చైతన్య యాజమాన్యం తారుమారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి చేతిపై ఉన్న పేర్లు శ్రీ చైతన్య సిబ్బంది తుడిచేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనితో కాలేజీ ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఇంచార్జ్ రవీంద్ర, జూనియర్ లెక్చరర్ లు రాజేష్, ఆనంద్, కృష్ణ మెస్ బాయ్ హేమంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!