NTV Telugu Site icon

Student Teacher Romantic Video: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ స్టెప్పులు..

Student Teacher Dance

Student Teacher Dance

Student Teacher Romantic Video: ఇదివరకు రోజుల్లో స్కూల్ టీచర్ అంటే భయంతో ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం టీచర్లు కూడా విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు.మరికొందరైతే ఏకంగా స్టూటెంట్లతో కలిసి మాస్ స్టెప్పులు వేస్తు అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఓ సోషల్ మీడియా యూజర్ నుంచి ఒక వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేయగా అందులో., క్లాస్ లో ఫేర్ వెల్ వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఆ వేడుకల్లో విద్యార్థులు, టీచర్ ఎంతో జోష్ గా డాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Diamond In Field: పొలంలో రైతుకి లభించిన విలువైన వజ్రం.. భారీ ధరకి..

ఈ వైరల్ వీడియోలో.. ఆశీఖీ 2 సినిమాలోని “తుమ్ హీ హో..” అనే పాటకు మహిళా టీచర్, స్టూడెంట్ తో కలిసి మాస్ స్టెప్పులలో అదరకొట్టింది. సదరు టీచర్ నల్లరంగు చీర వేసుకుని, అతనితో అదిరిపోయే పాటకు తగ్గట్టుగా స్టెప్పులు వేసింది. పాటకు తగ్గట్టుగా ఇద్దరు స్టెప్పులు, వారి ఫెస్ ఫీలింగ్స్ అంత ఫర్ఫెక్ట్ గా చేసారు. వారిద్దరూ ఏమాత్రం తగ్గకుండా రోమాంటిక్ మూడ్ లో డ్యాన్సు చేస్తు అదరగొట్టారు. తరగతిలో ఉన్న మిగతా విద్యార్థులు చప్పట్లు, ఈలలతో వారిద్దరిని మరింత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు.

KKR vs SRH Final: కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ ఫైనల్ మ్యాచ్.. తుది జట్లు ఇవే!

దీనితో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. టీచర్ వేసిన స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. ఇదివరకు టీచర్ అంటే కేవలం భయపడేవాళ్లం.. వీడు చాలా లక్కీ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియరాలేదు. క్కకపోతే ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.