State Election Commission: ఎక్స్అఫీషియో సభ్యుల ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
State Election Commission: ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. హై కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం ఆర్డర్ జారీ చేసింది. మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా మున్సిపల్ పరిపాలనపై ప్రత్యేక జ్ఞానం లేదా అనుభవం ఉన్న వ్యక్తులు ఉంటారు. అయితే వారికి ఓటు హక్కు ఉండదు.. తాజాగా ఈసీ విడుదల చేసి సర్క్యులర్ ప్రకారం.. ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియో ఓటు వేయొచ్చు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే ఎక్స్‌అఫీషియో ఓటు వినియోగించుకోవచ్చునని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫీషియో ఓటు నమోదుకు ఈసీ అవకాశం ఇచ్చింది. అయితే.. ఇందుకు సంబంధించిన కొన్ని రూల్స్‌ను సైతం ఈసీ వివరించింది. ఎక్స్‌అఫీషియో సభ్యుడు మున్సిపల్ ప్రాంతంలో ఓటరుగా రిజిస్టర్ అయితేనే అర్హత ఉంటుంది. లోక్‌సభ ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. అదేవిధంగా రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీలకు కూడా ఓటర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అర్హత లేని సభ్యులకు ఓటు హక్కు ఉండదు. అర్హత లేకుండా వేసిన ఓటు చెల్లదని ఎన్నికల కమిషన్ తెలిపింది. అర్హత లేని వ్యక్తిని సభ్యుడిగా పరిగణించరు. రాజ్యాంగం ఆర్టికల్ 243-S(5) ప్రకారం ఏర్పడిన కమిటీల ఛైర్మన్లు మున్సిపాలిటీ పరిధిలో ఓటర్‌గా నమోదు అయి ఉండాలి.
READ MORE: Krishna Vamsi : సినిమా లేకపోతే మీకు బతుకే లేదు – రివ్యూయర్స్‌పై కృష్ణవంశీ ఫైర్..
Also Read
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!