SSC GD Exam Dates: పరీక్ష తేదీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
- పరీక్ష తేదీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
- కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) టైర్-2 పరీక్ష 2024, GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSC GD Exam Dates: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) టైర్-2 పరీక్ష 2024, GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. మీరు ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసినట్లయితే ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీ పరీక్ష తేదీల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. ఇకపోతే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్ష తేదీలను ప్రకటించింది. కమిషన్ ప్రకారం, ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 24, 25 తేదీల్లో జరుగుతాయి. ఈ పరీక్షల ద్వారా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్)లో కానిస్టేబుల్ (జిడి), అస్సాం రైఫిల్స్‌లో ఎస్‌ఎస్‌ఎఫ్, రైఫిల్‌మన్ (జిడి), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో కానిస్టేబుల్ మొత్తం 39,481 ఖాళీలను భర్తీ చేస్తారు.
Also Read: IPL 2025 Mega Action: ఎస్ఆర్‌హెచ్ లోకి టీమిండియా స్టార్ బౌలర్
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
అధికారిక నోటీసు ప్రకారం, జనవరి 2025లో SSC CGL టైర్ 2 పరీక్ష జనవరి 18, 19, 20 తేదీల్లో నిర్వహించబడుతుంది. SSC CGL టైర్ 1 పరీక్ష 9 నుండి 26 సెప్టెంబర్ 2024 వరకు నిర్వహించబడింది. పరీక్షకు సంబంధించిన తుది సమాధాన ‘కీ’ని అక్టోబర్ 4న కమిషన్ విడుదల చేసింది. అయితే, SSC CGL టైర్ 1 ఫలితాలను కమిషన్ ఇంకా ప్రకటించలేదు. ఈ పరీక్ష ద్వారా మొత్తం 17,727 పోస్టులను భర్తీ చేయాలని SSC యోచిస్తోంది. మరోవైపు, SSC ఈ పరీక్షలతో పాటు గ్రేడ్ C స్టెనోగ్రాఫర్ రిక్రూట్‌మెంట్ కోసం స్కిల్ టెస్ట్ తేదీని కూడా ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ యొక్క నైపుణ్య పరీక్షను కమిషన్ 06 డిసెంబర్ 2024న నిర్వహిస్తుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!