Site icon NTV Telugu

Sri Hanuman Chalisa: దిష్టి, శని ప్రభావ దోషాలు తొలగిపోవాలంటే నేడు హనుమాన్ చాలీసా ఒక్కసారైనా వినండి

Sri Hanuman Chalisa

Sri Hanuman Chalisa

Sri Hanuman Chalisa: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా వింటే వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారి దిష్టి, శని ప్రభావ దోషాలు తొలగిపోవాలంటే మంగళవారం నాడు హనుమాన్ చాలీసా ఒక్కసారైనా వినండి అని పురాణాలు చెబుతున్న మాట.. ఇక, భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న హనుమాన్ చాలీసాను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..

https://www.youtube.com/watch?v=t9J3azK5G8w

Exit mobile version