Site icon NTV Telugu

SRH vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్..

Srh Vs Rr

Srh Vs Rr

ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 50వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ తలబడబోతోంది. మ్యాచ్ టాస్ సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఇక మ్యాచ్ లో ఆడబోయే ఆటగాళ్ల వివరాలు చూస్తే..

Also read: Elephant Attack: సఫారీ జీప్‌పై దాడి చేసిన ఏనుగు.. చివరకు.. వీడియో వైరల్..

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్ లు ఉండగా., సుబ్స్ట్యూషన్ లో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, ఐడెన్ మర్క్రమ్, సన్వీర్ సింగ్, జయదేవ్ ఉనద్కత్ లు ఉన్నారు. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ లో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (c & wk), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ లు ఉండగా., సుబ్స్ట్యూషన్ లో జోస్ బట్లర్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, తనుష్ కోటియన్ లు ఉన్నారు.

Exit mobile version