Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Srh Vs Rcb Ipl 2026 Daniel Vettori Comments On Loss

IPL 2026: సన్‌రైజర్స్‌ ఓటమికి బాధ్యులు ఎవరో చెప్పిన ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్!

Published Date :March 29, 2026 , 7:07 pm
By Shiva Ganesh
IPL 2026: సన్‌రైజర్స్‌ ఓటమికి బాధ్యులు ఎవరో చెప్పిన ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

IPL 2026: ఐపీఎల్ 2026 తొలి పోరు శనివారం రాత్రి జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిపై ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా బౌలర్ల క్రమశిక్షణ లేని ప్రదర్శనే జట్టు పరాజయానికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు.

READ ALSO: MI Vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే..

నియంత్రణ కోల్పోయిన బౌలర్లు..
మ్యాచ్ అనంతరం వెట్టోరి మాట్లాడుతూ.. “మా బౌలింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేదు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడంలో విఫలమయ్యాం. దీనివల్ల ఆర్‌సీబీ బ్యాటర్లు సులువుగా పరుగులు సాధించారు” అని పేర్కొన్నారు. ఆరంభంలోనే ఫిలిప్ సాల్ట్ వికెట్ తీసి ఒత్తిడి పెంచినా, ఆ తర్వాత బౌలర్లు ఆ పట్టును నిలబెట్టుకోలేకపోయారని ఆయన విమర్శించారు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో విజయాన్ని తమ నుంచి దూరం చేశారని వెట్టోరి ఒప్పుకున్నారు. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ సేవలను ఎస్‌ఆర్‌హెచ్ ఈ మ్యాచ్‌లో బాగా మిస్ అయిందని కోచ్ అన్నారు.

డేవిడ్ పైన్ 3 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే, తర్వాత రెండు వికెట్లు తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడన్నారు. యువ స్పిన్నర్ హర్ష్ దూబే ప్రదర్శనను వెట్టోరి మెచ్చుకున్నారు. చిన్నాస్వామి వంటి కష్టమైన పిచ్‌పై కూడా అతను నియంత్రణతో బౌలింగ్ చేసి కీలక వికెట్ తీశాడని ప్రశంసించారు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు విఫలమైనా, బ్యాటర్ల పోరాట పటిమను ఆయన కొనియాడారు. 38 బంతుల్లోనే 80 పరుగులతో విధ్వంసం సృష్టించిన ఇషాన్ కిషన్‌ను కోచ్ మెచ్చుకున్నారు. 7వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అనికేత్ వర్మ కేవలం 18 బంతుల్లోనే 43 పరుగులు చేయడం అద్భుతమని వెట్టోరి కొనియాడారు.

READ ALSO: MI vs KKR: నేడే ముంబై ‘తొలి మ్యాచ్’.. ఆ చెత్త రికార్డ్‌ను వాంఖడేలో చెరిపేస్తుందా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aniket Verma 43 runs
  • Chinnaswamy Stadium IPL Records
  • Daniel Vettori Interview
  • Harsh Dubey Bowling
  • IPL 2026 News

తాజావార్తలు

  • IPL 2026: సన్‌రైజర్స్‌ ఓటమికి బాధ్యులు ఎవరో చెప్పిన ఎస్‌ఆర్‌హెచ్ హెడ్ కోచ్!

  • MI Vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే..

  • iPhone: ఐఫోన్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు..

  • Hanuman Jayanti: హనుమాన్ జయంతి ఎప్పుడు..? ఏప్రిల్ 1వ తేదీనా, 2వ తేదీనా..?

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions