NTV Telugu Site icon

IPL 2024 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్..

Srh Vs Kkr Toss

Srh Vs Kkr Toss

కాసేపట్లో ఐపీఎల్ 2024 ఫైనల్ పోరు జరుగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్- కోల్కతా నైట్ రైడర్స్ మధ్య కీలక పోరు జరుగనుంది. చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో అబ్దుల్ సమద్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌కు అవకాశం కల్పించినట్లు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. మరోవైపు..

సన్రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నటరాజన్.

కోల్కతా ప్లేయింగ్ ఎలెవన్:
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.