Sreeleela : అబ్బా.. ఇంత క్యూట్ గా చూస్తే కుర్రాళ్లు తట్టుకోలేరు పాప..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులను తన కొంటె చూపులతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీలీలా.. తన అందం, నటన, డ్యాన్స్ తో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. వరుసగా అవకాశాలు సాధిస్తోంది. ప్రస్తుతం డజను సినిమాలకు పైగా తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ.. ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా ఏడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..టాలివుడ్ లోకి మెరుపు తీగలా వచ్చి దూసుకుపోతుంది.. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.
ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోస్ తో యువతను ఆకట్టుకుంటుంది.. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. వైట్ లెహంగాలో… అందాలు ఆరబోస్తూ.. చిరునవ్వులతో చంపేస్తోంది బ్యూటీ. ప్రస్తుతం శ్రీలీలా ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఈమధ్య టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న ఏకైక హీరోయిన్ పేరు శ్రీలీల. స్టార్ హీరోలు.. యంగ్ హీరోలు కూడా శ్రీలీలా ఉంటే సినిమా హిట్లు అన్నట్టుగా మారిపోయింది. ఇండస్ట్రీ మొత్తం యంగ్ హీరోయిన్ శ్రీలీల జపం చేస్తున్నారు. అంతే కాదు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తుందని టాక్.. బాలయ్య సినిమా తర్వాత రెమ్యూనరేషన్ భారీగా పెంచిందని వార్త షికారు చేస్తుంది..
Also Read
- రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
- Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
- Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా ఆరు, ఏడు సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ ను ఏలేస్తోంది బ్యూటీ..పవన్ , మహేష్ బాబు, ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది..ఈ ఏడాది ఈమె నటించిన మూడు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి..వీటితో పాటు.. ‘ఆదికేశవ’, ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, VD12, అనగనగ ఒక రాజు, ఎక్ట్రార్డినరీ మ్యాన్ లాంటిసినిమాలు చేస్తోంది.. టాలివుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బిజీ హీరోయిన్ అయ్యింది శ్రీలీలా… వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది..


తాజావార్తలు
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్‌బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!