Sree Leela : శ్రీలీలపై ఐరెన్ లెగ్ ముద్ర.. ఏ సినిమా చేసినా ఫ్లాపే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల.. అందం, అభినయం అన్ని ఉన్నా కూడా అదృష్టం కలిసి రావడం లేదు. యాక్టింగ్, డాన్స్ ఎంత బాగా చేసినా కూడా ఆమె కెరీర్‌ను అదృష్టం అనుకున్న స్థాయిలో ముందుకు తీసుకువెళ్లట్లేదు. ఏ భాషలో సినిమా చేసినా ఫ్లాపే అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో రెండేళ్ల క్రితం సైన్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఆమె తెలుగులో ప్రస్తుతం చేస్తున్న ఒకే ఒక సినిమా.
Also Read : PEDDI : హుక్ స్టెప్‌తో హైప్ తీసుకురావడం ఎలాగో పెద్దిని చూసి నేర్చుకోవాలి
Also Read
వరుస ప్లాపులతో శ్రీలీలపై ‘ఐరెన్ లెగ్’ ముద్ర పడింది. ఈ అమ్మడి కెరీర్లో పెళ్లి సందడి, ధమాకా కేవలం రెండు హిట్లు మాత్రమే ఉన్నాయి. తెలుగులో అవకాశాలు వచ్చినా ఎనర్జిటిక్ డ్యాన్స్ తప్ప పెర్ఫార్మెన్స్కు స్కోప్‌లేని పాత్రలే ఆమెని వరించాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 లోని ఐటమ్ సాంగ్ ‘కిసిక్’తో పాన్ ఇండియా రీచ్ సాధించింది. ఆ ఇమేజ్ తో అక్కడ రెండు, మూడు సినిమాలు ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ ఛాన్సులు కూడా ఎక్కువగా లేవు. తమిళ్ లో పరాశక్తి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులే వేశారు ఆడియెన్స్ కానీ సినిమా ప్లాప్ కావడంతో ఈ డాన్సింగ్ డాల్ కు నిరాశ తప్పలేదు. ఇలాంటి పరిస్థితిలో, శ్రీలీలకు ఉన్న ఒకే ఒక్క హోప్ పవర్‌స్టార్ మాత్రేమే. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో చేసిన సినిమా ఎప్పుడు వస్తొందో క్లారిటీ లేదు. మరి శ్రీలీల పొటెన్షియల్ ను సరిగ్గా వినియోగించే డైరెక్టర్ ఎవరు అవుతారనేది ముందు ముందు రోజుల్లో తెలుస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!