Spy : ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అవుతున్న స్పై..ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం స్పై. ఈ సినిమా నిన్నటి రోజున మంచి బజ్ తో చాల గ్రాండ్ గా విడుదల కావడం జరిగింది.. అయితే విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.. రొటీన్ కథలతో కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ లు చేసి టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ఇక వరుసగా విజయాలను అందుకుంటున్న నిఖిల్.. రీసెంట్ గా చేసిన స్పై తో బోల్తాపడ్డాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నిఖిల్ కూడా ప్రేక్షకులకు సారీ చెప్పాల్సి వచ్చింది.
డైరెక్టర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వం లో తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా ఐశ్వర్య మీనన్ నటించింది. స్పై సినిమాలో యాక్షన్ సీక్వెల్స్ అదిరిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు యాక్షన్ అంచనాల తో త్రిల్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.. ఈ సినిమాను ఇప్పుడు ఓటీటిలో విడుదల చెయ్యనున్నారు.. ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్‌కానుంది. జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ ఫస్ట్‌వీక్‌లో స్పై ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
కార్తికేయ -2 తో నిఖిల్‌కు పాన్ ఇండియన్ లెవెల్‌లో మార్కెట్ ఏర్పడటంతో స్పై డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి దాదాపు నలభై కోట్లకుపైనే అమ్ముడుపోయినట్లు సమాచారం నిఖిల్ కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ అని ప్రచారం జరుగుతోంది.. అయితే ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది.. స్పై ను జులై 29 న ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ నెల 29న అమెజాన్ ప్రైమ్ లో స్పై స్ట్రీమింగ్ కానుందని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నాడు..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్‌లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!