36 Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 36 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
36 Trains Cancelled: రైల్వే ప్రయాణికులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే ఏకంగా 36 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటిచింది.. ఈ నెల అంటే జూన్ 26 తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 36 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది..
Read Also: Andhra Pradesh: విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు.. ఈటీఎస్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
Also Read
- Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
ఈ నెల 26 నుంచి జులై 2వ తేదీ వరకు రద్దు చేయబడిన రైళ్ల వివరాల్లోకి వెళ్తే.. 07753 కాజీపేట్-డోర్నకల్, 07754 డోర్నకల్-కాజీపేట్, 07755 డోర్నకల్-విజయవాడ, 07756 విజయవాడ-డోర్నకల్, 07278 భద్రాచలం-విజయవాడ, 07979 విజయవాడ-భద్రాచలం, 07591 సికింద్రాబాద్-వికారాబాద్, 07592 వికారాబాద్-కాచిగూడ, 07462 సికింద్రాబాద్-వరంగల్, 07463 వరంగల్ -హైదరాబాద్, 07766 సిర్పూర్ టౌన్ – కరీంనగర్ సహా.. మొత్తం 36 రైళ్లను రద్దు చేసింది దక్షణ మధ్య రైల్వే.. కింది టేబుల్‌లో రైల్ నంబర్, గమ్యస్థానం, తేదీలను చూసుకోవచ్చు..

తాజావార్తలు
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!