Sourav Ganguly: బెంగాల్ బీజేపీ చీఫ్‌ను పరామర్శించిన గంగూలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ను (Sukanta Majumdar) ఆస్పత్రిలో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) పరామర్శించారు. సాల్ట్‌లేక్ ప్రాంతంలోని అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
సందేశ్‌ఖాలీలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా మజుందార్ ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో నాయకత్వం వహిస్తూ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు, పలువురు ప్రముఖులు పరామర్శించారు. తాజాగా గంగూలీ కూడా వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.
Also Read
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
ఇదిలా ఉంటే మజుందార్‌ను ఈరోజు తెల్లవారుజామున ఐసీయూ నుంచి అపోలో ఆస్పత్రి సాల్ట్ లేక్ కోల్‌కతాలోని డేకేర్ భవనంలోని ఓ గదికి తరలించారు.
#WATCH | West Bengal | Former cricketer Sourav Ganguly reached Apollo Hospital, Salt Lake to meet State BJP President Sukanta Majumdar.
(Video: Sukanta Majumdar official) pic.twitter.com/S36Zi7KS9x
— ANI (@ANI) February 16, 2024
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!