Soft water Jobs Fraud: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ టోకరా.. లక్షలు గుంజిన వ్యక్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేయడం దేశవ్యాప్తంగా నిత్యం ఏదోమూల జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాల పేరుతో అనేక రకాల మోసాలు చేసే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయినా కూడా ఈ మోసాలు ఆగడం లేదు. తాజాగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ కొంతంగికి టోకరా వేశాడు ఓ వ్యక్తి. ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టిన లక్షలు దండుకున్నాడు. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది.
Also Read: Siddipet: ట్రాన్స్ జెండర్ గా మారి వేధించిన భర్త.. సుపారి ఇచ్చి చంపించిన భార్య
Also Read
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
వివరాల ప్రకారం… ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి ఎన్జిఓ కాలనీలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అందరికీ చెప్పాడు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగుల నుండి భారీగా డబ్బు తీసుకున్నాడు. ఉద్యోగాలు రాకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డిని నిరుద్యోగులు నిలదీశారు. దాంతో అతడు ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!