Sobitha Dhulipala : సినిమాల విషయంలో నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శోభిత ధూళిపాళ…ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్2’ లో కనిపించి ఎంతగానో అలరించింది శోభితా . తెలుగు, తమిళం మరియు మలయాళ భాషల్లో పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో ఈ భామ రెండు మూడు సినిమాల్లో మెరిసింది శోభిత.తమిళంలో ఆమె చేసిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో..ఆమె అందానికి ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. శోభిత నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఇక సౌత్ లో ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.. ఈక్రమంలో బాలీవుడ్ నుంచి కూడా శోభితకు అవకాశాలు కొదవ ఏమి లేదు.మేడ్ ఇన్ హెవెన్ 2 లో తార పాత్రలో అద్భుతం గా నటించింది ఈ బ్యూటీ..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది ఈ బ్యూటీ. నేను ఎప్పుడూ తెరపై కనిపించాలి. నాకు చేతి నిండా పని ఉండాలి.. అనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి పాత్రనీ నేను అస్సలు ఒప్పుకోను. సినిమాల విషయంలో నాకంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు అయితే ఉన్నాయి. వాటికి అనుగుణంగానే వచ్చిన నచ్చిన పాత్రలను ఎంచుకుంటాను అని అన్నారు శోభిత. పాత్రల ఎంపికే తప్ప అవకాశాలనేవి మన చేతిలో ఉండవు. అలా జరిగితే.. కరణ్ జోహార్, ఫరాఖాన్ లాంటి గొప్ప దర్శకులతో నేను కలిసి పని చేస్తాను. ఆ అవకాశం లేకపోవడంతో ఒప్పుకున్న సినిమాలనే మనసు పెట్టి చేస్తాను.కమర్షియల్‌గా విజయవంతమైన దర్శకురాలు జోయా అక్తర్ ‘మేడ్ ఇన్ హెవెన్ 2’లో ప్రధాన పాత్ర నాకివ్వడం ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నా అని ఆమె అన్నారు.అలాగే స్టార్ డైరెక్టర్ మణిరత్నం గారు పొన్నియిన్ సెల్వన్ లో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రను ఇచ్చారు. నాలో ఉన్న ప్రతిభ గుర్తించే ఈ అవకాశం ఇచ్చారని అనుకుంటున్నాను..ఆ రెండు పాత్రలూ వేటికవే భిన్నంగా ఉంటాయి అని శోభిత తెలిపారు..
Also Read
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్‌మనీ"పై టీఎంసీలో భయం..
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
- Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్‌కు మమత వార్నింగ్..
తాజావార్తలు
-
West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. “కట్‌మనీ”పై టీఎంసీలో భయం..
-
Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
-
Vaibhav Sooryavanshi: ‘ఒక్కే ఒక్క కండీషన్..’ వైభవ్‌పై క్రికెట్ గాడ్ సచిన్ సంచలన కామెంట్స్.. ఏం అన్నాడంటే?
-
Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
-
Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..