శోభితా ధూళిపాళ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.గూఢచారి, కురుప్, మేజర్ మరియు పొన్నియన్ సెల్వన్ సినిమాలతో తానేంటో నిరూపించుకుంది శోభితా.ఈ భామ టాలీవుడ్ కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది..బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి ఎంతగానో అలరించింది.శోభితా వరుసగా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఎంతో బిజీగా ఉంది.. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్ 2’ స్ట్రీమింగ్‌కు రెడీగా ఉంది.2019లో శోభిత ‘మేడ్ ఇన్ హెవెన్’ వెబ్ సిరీస్ లో నటించింది.. ఇందులో ఈ భామ ‘తారా ఖన్నా’ అనే వెడ్డింగ్ ప్లానర్ పాత్రలో నటించింది..
2019లో మార్చి 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక మేడ్ ఇన్ హెవెన్ పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మేడ్ ఇన్ హెవెన్ 2 స్ట్రీమింగ్ డేట్‌ను బుధవారం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పార్ట్ 2 స్ట్రీమింగ్ కానుందని ఓ ప్రత్యేక పోస్టర్ ను కూడా విడుదల చేసారు.. ఈ భామ తెలుగులో కూడా వరుస అవకాశలను అందుకుంటుంది. అలాగే ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తన హాట్ పరువాలతో అందాల విందు చేస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది..ట్రెండీ ఔట్ పిట్ లో కనిపించిన అలాగే చీరకట్టినా ఏ లుక్ లో అయినా కూడా హాట్ గా కనిపిస్తూ అదరగొడుతుంది.తాజాగా చీరకట్టులో మెరిసింది ఈ బ్యూటి. తన పైటను కాస్త పక్కకు జరిపి మరీ..ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది..ఈ హాట్ లుక్ తో శోభిత కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.శోభిత తాజా ఫోటో షూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది