Sitara : సీతూ పాప పింక్ డ్రెస్‌లో బార్బీ డాల్‌లా మెరుస్తూ ఎంత ముద్దుగా ఉందో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికి తెలిసిందే.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికి తెలుసు.. మహేష్ కూతురు సితార సినిమాల్లోకి రాకముందే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. మరోవైపు స్టార్ హీరోయిన్ల మాదిరిగా సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది.. తన గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది..
చిన్నప్పుడు సెన్సేషన్‌గా మారిపోతుంది. ఆమె వార్తల్లో హెడ్‌లైన్‌గా మారుతుంది. ఎవరికీ సాధ్యం కాని విధంగా తాను అరుదైన స్టార్ కిడ్‌గా నిలుస్తుంది. తన క్రేజీ చేష్టలతో వాహ్ అనిపిస్తుంది. ఆ మధ్య టైమ్ స్వ్కైర్‌పై ప్రదర్శించబడి సంచలనంగా మారింది.. ప్రముఖ నగల సంస్థ తమ బ్రాండ్ ప్రమోషన్స్ లో భాగంగా సితారని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్న విషయం తెలిసింది. ఆమె నగలను ధరించగా షూట్ చేసిన యాడ్ వీడియోని టైమ్ స్వ్కైర్‌పై ప్రదర్శించారు.. తొలి స్టార్ కిడ్ గా అందరిని ఆకట్టుకుంది..
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన క్యూట్ నెస్ తో అందరిని తెగ ఆకట్టుకుంటుంది.. తాజాగా సితార లేత పింక్ కలర్ డ్రెస్ ధరించింది. లేత గులాబీలా వెలిగిపోతూ కనువిందు చేస్తుంది. చిలిపి స్మైల్‌తో మరింత అలరిస్తుంది. ఇందులో సితార క్యూట్‌నెస్ మరింతగా పెరిగింది. క్యూట్ నెస్ ఓవర్ లోడ్ అనేలా ఉంది.. సితూ పాప అన్నింటిలోనూ చురుకుగా ఉంటుంది. స్టడీస్‌లో ముందే ఉంటుంది. కల్చరల్ యాక్టివిటీస్‌లోనూ ముందే ఉంటుంది. డ్రాయింగ్స్ వేస్తుంది. గేమ్స్, తోపాటు యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తుంది. ఇలా చైల్డ్ స్టార్‌గా పాపులర్ అవుతుంది. దీనికితోడు ఆ మధ్య ఓ హాలీవుడ్ చిత్రంలో చిన్నారికి వాయిస్ ఓవర్ ఇచ్చింది… సినిమాల్లో చెయ్యడం తనకిష్టం అని ఎన్నోసార్లు చెప్పింది.. అయితే త్వరలోనే టాలివుడ్ లోకి ఇవ్వనుందని సమాచారం..
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!

